MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లతో బంపర్ డేటా, ఫ్రీ కాలింగ్, ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పొందవచ్చు..

ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లతో బంపర్ డేటా, ఫ్రీ కాలింగ్, ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పొందవచ్చు..

 నేడు వేగంగా కదులుతున్న ఆధునిక యుగం(digital era)లో ఒక వ్యక్తి డిజిటల్‌గా ముందుండటం చాలా ముఖ్యం. ఇంటర్నెట్(internet) లేకుండా మనం చేయలేని పనులు చాలా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ మనందరికీ చాలా అవసరమైనవిగా మారాయి. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jan 05 2022, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఒకప్పుడు భారతదేశంలో చాలా టెలికాం(telecom) కంపెనీలు ఉండేవి, ఇవి కస్టమర్లను ఆకర్షించడానికి మొబైల్ రీఛార్జ్‌లకు సంబంధించిఎన్నో ప్రత్యేక ఆఫర్‌లు, ప్లాన్‌లను ప్రవేశపెడుతుండేవి. అలాగే నేడు  ఎయిర్‌టెల్(airtel) గొప్ప రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం ఇందులో మీరు లాంగ్ వ్యాలిడిటీతో ఇంటర్నెట్ అండ్ ఆన్ లిమిటెడ్ కాలింగ్‌ను ఆనందించవచ్చు. ఇవి పూర్తిగా ప్రీపెయిడ్ ప్లాన్‌లు. వీటిలో మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం డైలీ డేటా లిమిట్ కూడా పొందుతారు. ఎయిర్‌టెల్ ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్(prepaid recharge) ప్లాన్‌ల గురించి ఏంటో తెలుసుకుందాం -  

24

ఎయిర్‌టెల్ రూ.666 ప్లాన్
ఎయిర్‌టెల్  ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 666. ఇందులో మీరు మొత్తం 84 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఇంటర్నెట్ వినియోగం కోసం, ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 1.5 డేటా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, మీరు ఆన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతి రోజు 100 ఎస్‌ఎం‌ఎస్ లు కూడా పొందుతారు. ఈ ప్లాన్‌తో మీరు అమెజాన్ ప్రైమ్  మొబైల్ ఎడిషన్ ఉచిత ట్రయల్‌ను ఒక నెలపాటు ఉచితంగా పొందుతారు. 

34

ఎయిర్‌టెల్ రూ. 359 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్‌తో మీరు మొత్తం 28 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఇంటర్నెట్ వినియోగం కోసం ఇందులో ప్రతిరోజూ 2GB డేటా పొందుతారు. అదే విధంగా ఈ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 359. అంతేకాకుండా అదనపు ప్రయోజనాలతో  మీరు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్‌ను 28 రోజుల పాటు పొందుతున్నారు.

44

ఎయిర్‌టెల్ రూ. 239 రీఛార్జ్ ప్లాన్
మీరు సరసమైన ప్లాన్‌ను రీఛార్జ్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ ప్లాన్ మీకు ఉత్తమ ఎంపిక. ఇందులో మీకు 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇది కాకుండా, ఇంటర్నెట్ వినియోగానికి ప్రతిరోజూ 1.5GB డేటా అందుబాటులో ఉంటుంది. అపరిమిత కాలింగ్‌తో పాటు, ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో మీరు రోజుకు 100 SMSలను పొందుతున్నారు. ప్లాన్‌లో, మీరు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ట్రయల్‌ను ఒక నెలపాటు ఉచితంగా పొందుతారు. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
TCL: 64 శాతం డిస్కౌంట్‌.. రూ. 44 వేల‌కే 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ. ఫీచ‌ర్లు కూడా మాములుగా ఉండ‌వు
Recommended image2
Chopper: ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ ఉంటే.. వంటింట్లో మ‌హిళ‌ల‌కు తిరుగే ఉండ‌దు
Recommended image3
విద్యారంగంలో AI అద్భుతాలు... ఎడ్‌టాకీస్ కీలక ప్రయోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved