MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ఆపిల్ కొత్త ఐఫోన్‌ను సెప్టెంబర్‌లోనే ఎందుకు లాంచ్ చేస్తుంది..? సీక్రెట్, కారణాలు ఇవే !

ఆపిల్ కొత్త ఐఫోన్‌ను సెప్టెంబర్‌లోనే ఎందుకు లాంచ్ చేస్తుంది..? సీక్రెట్, కారణాలు ఇవే !

భారత్‌తో సహా ప్రపంచంలోని చాలా దేశాల్లోని స్మార్ట్‌ఫోన్ లవర్స్ అండ్ గాడ్జెట్ ప్రియులు సెప్టెంబర్ నెల రాగానే అలెర్ట్ అవుతారు. కారణం సెప్టెంబర్ నెలలోనే ఆపిల్  కొత్త ఐఫోన్ ఇంకా  ఇతర లేటెస్ట్  ప్రొడక్ట్స్  ని లాంచ్ చేస్తుంది. ఆపిల్ ప్రతి ఐఫోన్‌ను సెప్టెంబర్‌లో ఎందుకు  ప్రవేశపెడుతుంది..? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా...   

1 Min read
Author : Ashok Kumar
Published : Sep 08 2023, 10:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఆపిల్ నుండి వచ్చే ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్స్  అండ్ గాడ్జెట్స్. ఐఫోన్ క్వాలిటీ అండ్ సేఫ్టీ  పరంగా ముందంజలో ఉంది.

ఆపిల్ కొత్త ఐఫోన్‌లను విడుదల చేయడం ద్వారా మార్కెట్లో దాని  డిమాండ్‌ను పెంచుకుంటూనే ఉంది. ప్రతిసారీ ఆపిల్ ఐఫోన్లు సెప్టెంబర్ నెలలో విడుదలవుతాయి. దీని వెనుక కొన్ని కారణాలున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

పడగలు, సెలవులు:  ముఖ్యంగా   క్రిస్మస్ ఫెస్టివల్  సన్నాహాలు, వేడుకలు సెప్టెంబర్ నుంచి మొదలవుతాయి. ఈ బెనిఫిట్స్ నేరుగా ఐఫోన్ కొనుగోళ్లను పెంచుతుంది. అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌లో కూడా సెప్టెంబరు నెల పండుగలతో నిండి ఉంటుంది.

ప్రొడక్షన్  సైకిల్;  ఆపిల్ ప్రొడక్షన్  సైకిల్ నెల సెప్టెంబర్. ఐఫోన్ నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీపడదు. ఎన్నో రౌండ్ల టెస్టింగ్ అండ్ ట్రయల్స్ ఉంటాయి. ఇంకా సెప్టెంబర్ నుండి మళ్ళీ సెప్టెంబర్ వరకు ఉంటుంది.
 

34

ఇతర బ్రాండ్స్ కంటే ముందే లాంచ్ ; ఐఫోన్‌తో పోటీ పడే ఫోన్‌లు చాలానే ఉన్నాయి. ఈ ఫోన్లు సాధారణంగా క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో విడుదలవుతాయి. ఈ పోటీదారుల కంటే ముందు లాంచ్ చేయడం వలన మీరు మార్కెట్లో అగ్రస్థానంలో ఉండేందుకు సహాయపడుతుంది
 

44

మాక్స్ సేల్స్ ; అమెరికాతో సహా అనేక దేశాల్లో స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆగస్టు చివరిలో ఇంకా సెప్టెంబర్ ప్రారంభంలో మొదలవుతాయి. అందువల్ల  ఆపిల్ ఈ బెనెఫిట్స్  పొందుతుంది.

సెప్టెంబర్ బజ్;  సెప్టెంబరులో ఆపిల్ ఫోన్‌లు లాభపడుతుండగా ఐఫోన్ మార్కెట్లో కొత్త సెన్సేషన్ సృష్టించింది. సెప్టెంబర్ ఐఫోన్ నెలగా నిర్ణయించబడింది. కాబట్టి కొత్త ఉత్పత్తుల క్యాంపైన్ ఈజీ.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
kitchen gadgets: వంటగదికి అవసరమైన అద్భుతమైన కిచెన్ గ్యాడ్జెట్స్ ఇవిగో, ధర చాలా తక్కువ
Recommended image2
Flipkart Sale: రూ.8,999లకే 5G ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మొబైళ్లపై పిచ్చెక్కిపోయే ఆఫర్లు
Recommended image3
New Telecom Rule: నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. మారనున్న కాలింగ్ రూల్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved