MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Technology
• వాట్సాప్‌లో స్నాప్‌చాట్ లాంటి అద్భుతమైన ఫీచర్.. ఇప్పుడు ఫోటోస్, వీడియోస్ ఆటోమేటిక్ గా..

వాట్సాప్‌లో స్నాప్‌చాట్ లాంటి అద్భుతమైన ఫీచర్.. ఇప్పుడు ఫోటోస్, వీడియోస్ ఆటోమేటిక్ గా..

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యాజమాన్యంలోని వాట్సాప్‌లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్ రాబోతున్నట్లు తెలిపింది. తాజాగా దీనికి సంబంధించి వాట్సాప్‌లో వ్యూ వన్స్ అనే ఫీచర్ వస్తోందని ఇటీవల ఒక నివేదిక తెలిపింది. వ్యూ వన్స్ అనే ఫీచర్ ద్వారా ఫోటోలు, వీడియోలు ఒకసారి చూసిన తర్వాత అదృశ్యమవుతాయి.

1 Min read
Author : Ashok Kumar
Published : Jul 14 2021, 04:07 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

వాట్సాప్ వెబ్ యూజర్లకు ఇప్పుడు ఈ ఫీచర్  అప్ డేట్ లభించనుంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో కనిపించింది. కొంతమంది వినియోగదారులు ఇప్పటికే వాట్సాప్   వ్యూ వన్స్ ఫీచర్   అప్ డేట్ అందుకున్నారు. ఈ ఫీచర్ గత ఏడాది నవంబర్‌లో లాంచ్ అయిన వాట్సాప్  డిసపియర్ మెసేజెస్ ఫీచర్ కి చాలా పోలి ఉంటుంది, దీని ద్వారా మెసేజెస్ కొంత సమయం తర్వాత ఆటోమేటిక్ గా తొలగిపోతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

WABetaInfo నివేదిక ప్రకారం, వాట్సాప్ వెబ్ వెర్షన్ 2.2126.11 వారికి  వ్యూ వన్స్  అప్ డేట్ లభిస్తుంది. ఈ అప్ డేట్ తరువాత ఫోటో లేదా వీడియోని ఒకసారి చూసిన తర్వాత వెంటనే  తొలగిపోతాయి, అయితే ఫోటో-వీడియోతో పాటు వీక్షణ వన్స్ బటన్ కూడా కనిపిస్తుంది, తద్వారా ఈ ఫోటో లేదా వీడియోతో వ్యూ వన్స్  అనే ట్యాగ్ కూడా ప్రజలకు చూపిస్తుంది.

34

పేరు సూచించినట్లుగా వాట్సాప్  ఈ ఫీచర్ వన్-టైమ్ వాచ్ మాత్రమే. ఫోటోలు, వీడియోలు లేదా మెసేజులు చూసిన తర్వాత అదృశ్యమవుతాయి, అయితే ఈ ఫీచర్ ఉపయోగించే ముందు సెటింగ్స్ మార్చల్సి ఉంటుంది.

WaBetaInfo కొత్త ఫీచర్  స్క్రీన్ షాట్‌లను కూడా షేర్ చేసింది. స్క్రీన్ షాట్ ప్రకారం, వినియోగదారులు డిసపియర్ ఫోటో లేదా వీడియోలను ఫోన్ గ్యాలరీ నుండే నేరుగా పంపవచ్చు. మెసేజ్ పంపే ముందు డిసపియర్ మెసేజ్ ఆన్ చేసి క్లిక్ చేయడం ద్వారా మీరు టైం సింబల్ చూస్తారు.

44

ఐఫోన్ వినియోగదారులకు కూడా వ్యూ వన్స్ ఫీచర్ తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్  లో డిసపియర్ ఫీచర్ తో  సమానంగా ఉంటుంది. ప్రస్తుతం iOS బీటా వెర్షన్‌ కోసం టెస్టింగ్ లో ఉంది. ఫోటో-వీడియో చూసిన తర్వాత, వాటిని పంపినవారికి ఓపెన్ చేసినట్లు నోటిఫికేషన్ వస్తుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image2
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved