MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• Technology
• వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రానున్న ఈ సరికొత్త ఫీచర్ల గురించి తెలుసా ?

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రానున్న ఈ సరికొత్త ఫీచర్ల గురించి తెలుసా ?

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యజమాన్యంలోని ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్  ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తుంటుంది. అయితే గత  కొంతకాలంగా భారత్‌లో  వాట్సాప్  ప్రైవసీ పాలసీ వివాదం కొనసాగుతుంది. తాజాగా ఆండ్రాయిండ్ అండ్ ఐఫోన్ యూజర్లకు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు తీసుకొచ్చేందుకు వాట్సాప్ కంపెనీ సిద్ధమైంది.

1 Min read
Author : Ashok Kumar
Published : Jul 12 2021, 01:49 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం యాప్ నోటిఫికేషన్లపై కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ బ్యానర్‌, ఫొటోలు, వీడియోలు, జీఫీ స్టిక్కర్లలో మరింత సమాచారం అందించే దిశగా వాట్సాప్ అడుగులు వేస్తోంది. యాప్ నోటిఫికేషన్‌ను వాట్సాప్ యూజర్లు పెద్దదిగా చేసుకుని ఛాట్ ప్రివ్యూ కూడా చెక్ చేసుకునే సదుపాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. నోటిఫికేషన్‌లో నేరుగా స్క్రోల్ చేసి పాత మెస్సేజ్‌లు సైతం చూసేలా మార్పులు చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

వాట్సాప్ తీసుకొస్తున్న ఫీచర్లలో వ్యూ వన్స్ ఫీచర్ ఒకటి. సాధారణంగా మనం ఎవరికైనా మెస్సేజ్, ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ మెస్సేజ్, జీఫీ ఇమేజ్  పంపితే అవతలి వ్యక్తులు వాటిని ఓపెన్ చేసి ఎన్నిసార్లయినా చెక్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ వ్యూ వన్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక మీరు పంపించే మెస్సేజ్, వీడియోలు, పొటోలు ఏదైనా ఒక వ్యక్తి ఒకసారి చూపి చాట్ నుంచి బయటకు వస్తే చాలు ఆ మెసేజ్ అదృశ్యం అవుతుంది. అయితే మెస్సేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి టెక్ట్స్, ఫొటో, జీఫీ మెస్సెజ్‌లను స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కల్పించింది.

34

వాట్సాప్ సంస్థ తీసుకురాబోతున్న మరో సరికొత్త ఫీచర్ వాయివ్ వేవ్‌ఫామ్స్. వాయిస్ మెస్సేజ్‌లు వింటున్న సమయంలో వాయివ్ అనేది వేవ్‌ఫామ్ రూపంలో కనిపిస్తుంది. వాట్సాప్ బీటా ప్రకారం ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు సిద్దంగా ఉంది. ఐఓఎస్ యూజర్లకు ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకూ వాయిస్ మెస్సేజ్ వింటుంటే బార్ ముందుకు వెళ్తుంది. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వెవ్స్ రూపంలో మెస్సేజ్ డిస్‌ప్లే అవుతుంది.

44

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved