- Home
- Technology
- వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ: ప్రభుత్వం మీ మెసేజెస్ చదువుతుందా.. ఇందులో నిజం ఎంటో తెలుసుకోండి
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ: ప్రభుత్వం మీ మెసేజెస్ చదువుతుందా.. ఇందులో నిజం ఎంటో తెలుసుకోండి
ఫెక్ మెసేజులు, ఫార్వర్డ్ మెసేజులు లేదా వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా అలాంటిదే ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్ అవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాట్సాప్ గురించి ఒక మెసేజ్ వాట్సాప్ లోనే వైరల్ అవుతోంది.

వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ లో ఒక రెడ్ టిక్ గురించి ముఖ్యంగా చెప్పుకుంటున్నారు, అంటే మీ మెసేజ్ ప్రభుత్వం అదుపులో ఉంటుంది ఇంకా మీ మెసేజ్ చదువుతోందని అర్ధం. అయితే ఆ మెసేజ్ ఏంటి అందులో నిజం ఎంతో దాని గురించి తెలుసుకుందాం...

వైరల్ మెసేజులో ఫెక్ సమాచారం ఏంటంటే..
"వాట్సాప్ అండ్ ఫోన్ కాల్స్ కోసం కొత్త కమ్యూనికేషన్ నియమాలు రేపటి నుండి వర్తిస్తాయి: -
01. అన్ని కాల్స్ రికార్డ్ చేయబడతాయి.
02. అలాగే కాల్ రికార్డింగ్‌లు సేవ్ చేయబడతాయి.
03. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ సహ అన్ని సోషల్ మీడియా అకౌంట్లు పర్యవేక్షించబడతాయి.
04 ఈ విషయాన్ని తెలియని వారికి చెప్పండి.
05. మీ డివైజెస్ మంత్రిత్వ శాఖకు అనుసంధానించబడుతుంది.
06. మీరు ఎవరికీ తప్పుడు మెసేజులు పంపకుండా జాగ్రత్త వహించండి.

07. మీ పిల్లలు, సోదరులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకు స్పష్టంగా చెప్పండి అలాగే జాగ్రత్తగా సూచించండి. చాలా తక్కువగా సామాజిక సైట్‌లను
వాడండి.
08. రాజకీయాలు లేదా ప్రస్తుత పరిస్థితులపై ఏదైనా పోస్ట్ లేదా వీడియోను ప్రభుత్వానికి లేదా ప్రధానమంత్రికి పంపవద్దు….
09. ప్రస్తుతం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన సమస్యలపై మెసేజులు రాయడం లేదా పంపడం నేరం. అలా చేయడం వల్ల వారెంట్ లేకుండా అరెస్టు కావచ్చు.
10. పోలీసులు నోటీసులు జారీ చేస్తారు. అప్పుడు సైబర్ క్రైమ్ చర్యలు తీసుకోబడతాయి, ఇది చాలా తీవ్రమైనది.
1 1. దయచేసి మీరందరూ, గ్రూప్ సభ్యులు, నిర్వాహకులు దయచేసి ఈ విషయాన్ని పరిశీలించండి.
12. తప్పుడు మెసేజులు పంపకుండా జాగ్రత్త వహించండి.
13. దయచేసి ఈ మెసేజును షేర్ చేయండి.

వాట్సప్ గృపులు మరింత అవగాహనతో, జాగ్రత్తగా ఉండాలి. గ్రూప్ సభ్యులకు వాట్సాప్ గురించి ముఖ్యమైన సమాచారం తెలిసి ఉండాలి. వాట్సాప్ పై వైరల్ అవుతున్న సమాచారంలో మరొక విషయం ఏంటంటే..
1.✔ = మెసేజ్ సెంట్
2.✔✔ = మెసేజ్ డెలివరేడ్
3. రెండు బ్లూ టిక్స్ = మెసేజ్ రీడ్
4. మూడు నీలం టిక్స్ = మీ మెసేజ్ పై ప్రభుత్వం నోటీసు పొందింది.
5. రెండు నీలం, ఒకటి ఎరుపు టిక్స్ = ప్రభుత్వం మీపై చర్యలు తీసుకోవచ్చు
6. ఒక నీలం, రెండు ఎరుపు టిక్స్ = ప్రభుత్వం మీ సమాచారాన్ని పరిశీలిస్తోంది
7. మూడు ఎరుపు టిక్స్= ప్రభుత్వం మీపై చర్యలు ప్రారంభించింది, మీకు త్వరలో కోర్టు సమన్లు లభిస్తాయి.

బాధ్యతాయుతమైన పౌరుడిగా మారి మీ స్నేహితులతో ఈ మెసేజ్ పంచుకోండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే దాన్ని త్వరలో మిగిలిన గృపులకు పంపించండీ అని ఉంది.

ఈ వైరల్ మెసేజ్ లో నిజం ఏమిటి
ఈ మెసేజ్ లో చేస్తున్న వాదనలు అన్నీ నకిలీవి. వాట్సాప్ ఎటువంటి అప్ డేట్ ఇంకా ప్రకటించలేదు. మెసేజ్ పంపిన తర్వాత ఒక టిక్, డెలివరీ తర్వాత రెండు టిక్స్, చదివిన తరువాత రెండు బ్లూ టిక్స్ గురించి మీకు ఇప్పటికే తెలుసు. ఇవి కాకుండా ఏదైనా మెసేజులో మీకు వస్తున్న అన్ని వాదనలు పుకార్లు వాటిని నమ్మోద్దు. మీరు కూడా ఈ రకమైన మెసేజులు అందుకున్నట్లయితే, దాన్ని వెంటనే తొలగించండి. ఈ పుకార్లను ఎవరికీ ఫార్వార్డ్ చేయడం చేయండి లేదా వ్యాప్తి చేయవద్దు.