MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• వాట్సాప్ యుజర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై ఆ ఫీచర్ కనిపించదు..

వాట్సాప్ యుజర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై ఆ ఫీచర్ కనిపించదు..

ఎండ్-టు-ఎండ్ ఎంక్రిప్షన్ తో ప్రపంచంలోనే అతిపెద్ద  ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్  ఎప్పటికప్పుడు  లేటెస్ట్ ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అయితే వాట్సాప్ మొదట ఏదైనా ఫీచర్ ని బీటా వెర్షన్‌లో విడుదల చేస్తుంది.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jun 29 2021, 06:19 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

తరువాత  అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఆన్‌లైన్ స్టేటస్ కి సంబంధించి వాట్సాప్  బీటా వెర్షన్‌లో మరో ఫీచర్ ఇప్పుడు టెస్టింగ్ చేస్తుంది. వాట్సాప్ బిజినెస్ యాప్‌లో  కొత్త అప్ డేట్ తరువాత ఆన్‌లైన్ స్టేటస్ ఇక కనిపించదు. సాధారణంగా మీరు ఎవరైనా వాట్సాప్ యూజర్‌తో చాట్ చేస్తున్నప్పుడు వారి స్టేటస్ ఆన్‌లైన్‌ అని చూపిస్తుంది, కాని కొత్త అప్‌డేట్ తర్వాత ఈ ఫీచర్ వాట్సాప్  బిజినెస్ ఖాతాకి కనిపించదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

కొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్  బీటా వెర్షన్‌లో టెస్ట్ చేస్తున్నారు. 2018 సంవత్సరంలో, వాట్సాప్ బిజినెస్ యాప్‌ను లాంచ్ చేసింది, అప్పుడే  ఆన్‌లైన్ స్టేటస్ ఫీచర్‌ను కూడా యాప్‌లో చేర్చారు, కానీ ఇప్పుడు అంటే మూడేళ్ల తర్వాత దాన్ని తొలగించడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వాట్సాప్  ఈ కొత్త అప్ డేట్ గురించి WABetaInfo సమాచారం ఇచ్చింది.

34

WABetaInfo ప్రకారం, ఈ ఫీచర్ వాట్సాప్ బిజినెస్ యాప్ అండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.21.13.17లో చూడవచ్చు. ఈ అప్ డేట్ తర్వాత వాట్సాప్ బిజినెస్ అక్కౌంట్ ఉపయోగించేవారు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నారో మీకు తెలియదు.  కొత్త అప్ డేట్ తర్వాత, ఆన్‌లైన్ స్టేటస్ తో పాటు లాస్ట్ సీన్ మీరు చూడలేరు. ఈ ఫీచర్‌ అధికారిక లాంచ్  గురించి వాట్సాప్ వెల్లడించలేదు.

44

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు షాక్.. మీ చాటింగ్ సీక్రెట్స్ ఓపెన్ ! అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
ChatGPT: చాట్‌జీపీటీని 5 ప్రశ్నలు అడుగుతున్నారా? మీ లైఫ్ రిస్క్‌లో ఉన్నట్టే !
Recommended image3
AI Childhood Trend : ఎక్కడ చూసినా ఇదే.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఏఐ చైల్డ్‌హుడ్ ఫోటో ట్రెండ్! ఏలా చేయాలి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved