MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి ? మీ ఫోన్ ట్యాప్ చేయడానికి ప్రభుత్వనికి అనుమతి ఉందా.. ?

ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి ? మీ ఫోన్ ట్యాప్ చేయడానికి ప్రభుత్వనికి అనుమతి ఉందా.. ?

 త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై పలు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటిలాగానే ఒకరిపై ఒకరు నిందలు, విమర్శలు చేసుకోవడం చూస్తుంటాం. తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు  ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే  ప్రతిపక్షాలు ఫోన్ ట్యాపింగ్‌ను ఒక ముఖ్యమైన అంశంగా మార్చడం అలాగే దీనికి సంబంధించి మీరు గతంలో ఎన్నో ర్యాలీలు, ప్రసంగాలు, ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Dec 23 2021, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఫోన్ ట్యాపింగ్ విషయంలో పలువురు ప్రముఖ నేతలు పరస్పరం విమర్శలు చేస్తుంటారు. అయితే చాలా మందికి  ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి అనే ప్రశ్న తలెత్తవచ్చు. భారతదేశంలో ఫోన్ ట్యాంపింగ్‌కు సంబంధించిన చట్టం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం ? అలాగే చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ ఏ హక్కుకు విరుద్ధం ? ఇది చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి?

ఫోన్ ట్యాపింగ్‌ను వైర్ ట్యాపింగ్ లేదా లైన్ బగ్గింగ్ అని కూడా అంటారు. అనుమతి లేకుండా మరొకరి సంభాషణ వినడం లేదా చదివితే, దానిని ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఉదాహరణకు, మీరు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతుంటే అలాగే సంభాషణలో పాల్గొన్న వ్యక్తి కాకుండా మరొకరు మీ ఇద్దరి సంభాషణను రికార్డ్ చేస్తే లేదా చదివినట్లయితే, దానిని వైర్ ట్యాపింగ్ అంటారు. 

35

ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధమా?
భారతదేశం గురించి మాట్లాడితే మన దేశంలో ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం. ప్రభుత్వం ఇలా చేయడం చట్ట విరుద్ధమా కాదా అనేది పెద్ద ప్రశ్న.  ప్రభుత్వం కూడా మీ ఫోన్ కాల్‌లను రికార్డ్ చేయదు. అయితే, ఫోన్ ట్యాప్ చేయడానికి ప్రభుత్వానికి ప్రత్యేక హక్కులు ఉన్నాయి. నిర్దిష్ట ప్రక్రియ కారణంగా, ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దీన్ని చేయగలదు.

45

 ఎవరైనా మీ ఫోన్‌ని ట్యాప్ చేస్తే అది  హక్కులను ఉల్లంఘిస్తుందని మీరు తెలుసుకోవాలి. ఈ హక్కు అంటే గోప్యత హక్కు. దీని కింద, మీ ప్రైవేట్ సంభాషణను ఎవరూ రికార్డ్ చేయలేరు. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2) కింద ఫోన్ ట్యాపింగ్ ప్రస్తావించబడింది. 1990లో మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ ఉదంతంతో ఈ విషయం అర్థం చేసుకోవచ్చు. ఫోన్ ట్యాంపింగ్ గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది.

55

ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేయవచ్చు?
ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం, ప్రభుత్వం కొన్ని పరిస్థితులలో మాత్రమే ఫోన్‌లను ట్యాప్ చేయడానికి అనుమతించబడుతుంది. సెక్షన్లు (1) అండ్ (2) కింద పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీ ప్రయోజనం కోసం ప్రభుత్వం అలా చేయవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎవరికైనా జరిగితే కోర్టును ఆశ్రయించే హక్కు కూడా  వారికి ఉంది. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Amazon Prime Day Sale: కంటెంట్ క్రియేటర్స్ కు పండగే.. వ్లాగింగ్ కెమెరాలపై 54% వరకు భారీ డిస్కౌంట్స్ ! అమెజాన్ టాప్ 5 డీల్స్ ఇవే
Recommended image2
Mobile Life Tips: ఈ 5 తప్పులు చేస్తే మీ ఫోన్ త్వరగా పాడవుతుంది.. చాలామందికి తెలియదు!
Recommended image3
Smart Phone: ఈ ఒక్క తప్పు వల్లే మీ ఫోన్ బ్యాటరీ పాడవుతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved