MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Waterproof Mobiles: వాటర్‌ప్రూఫ్ మొబైల్స్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..!

Waterproof Mobiles: వాటర్‌ప్రూఫ్ మొబైల్స్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..!

చాలా మంది మొబైల్స్ వర్షంలో తడిసి లేదా నీళ్లలో పడి పాడై పోతుంటాయి. అలాంటి వారి కోసం రూ. 15 వేల బడ్జెట్‌లో వాటర్‌ప్రూఫ్‌తో గల మొబైల్స్  మార్కెట్స్ అందుబాటులో ఉన్నాయి.  ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో వాటిపై అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఆ ఫోన్స్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 

1 Min read
Sreeharsha Gopagani | Asianet News
Published : Jun 19 2022, 02:23 PM IST| Updated : Jun 19 2022, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Poco M4 Pro 5G

ఈ Poco ఫోన్ IP53 రక్షణతో వస్తుంది. ఇది డస్ట్‌ప్రూఫ్‌గా ఉంటుంది, అలాగే తేలికపాటి నీటి స్ప్లాష్‌ల పడిన కూడా సురక్షితంగా ఉంటుంది. అధికారిక సైట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.14,999గా ఉంది. 4GB + 64GB వేరియంట్ గల ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 14,215, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15,059లో అందుబాటులో ఉంది. ఫ్లిఫ్‌కార్ట్ లో ఫోన్‌పై రూ.12,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది.

25

రెడ్‌మి 10 ప్రైమ్ 2022

ఈ రెడ్‌మి ఫోన్ స్ప్లాష్ ప్రూఫ్‌తో ఉంటుంది. ఇది వాటర్‌ప్రూఫ్‌గా పని చెస్తోంది. ఫోన్ ప్రారంభ ధర రూ. 11,499గా ఉంది. 4GB + 64GB వేరియంట్ గల ఈ ఫోన్‌పై రూ. 10,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పోందవచ్చు.

35

OPPO K10

ఈ Oppo ఫోన్ IP5X ప్రొటెక్ట్‌ను కలిగి ఉంది. తేలికపాటి నీటి స్ప్లాష్‌లు పడిన ఫొన్ నార్మల్‌గానే పని చెస్తోంది. 6GB + 128GB వేరియంట్ గల ఈ ఫోన్ ధర రూ. 14,990గా ఉంది. Flipkartలో ఈ ఫోన్‌పై రూ. 12,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ లభిస్తోంది.
 

45

Moto G40 Fusion

6000mAh బ్యాటరీ సామర్ధ్యం కలిగిప ఈ Moto ఫోన్‌ను పవర్‌ఫుల్ వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌తో రూపొందించారు. 6GB + 64GB వేరియంట్ గల ఈ ఫోన్ ధర రూ 14,499గా ఉంది. Flipkart ఈ ఫోన్‌పై రూ. 12,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది.
 

55

Samsung Galaxy A52s

ఈ ఫోన్ IP67 రేటింగ్‌తో వస్తుంది. ఇది 30 నిమిషాల పాటు 1 మీటర్ నీటిలో మునిగిపోయినా దెబ్బతినకుండా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. ధర 35,999  వరకు ఉంది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved