MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • వోడాఫోన్ ఐడియా 5జి నెట్ వర్క్.. లైవ్ ట్రయల్‌లో అద్భుతమైన స్పీడ్.. యూజర్లకు పండగే..

వోడాఫోన్ ఐడియా 5జి నెట్ వర్క్.. లైవ్ ట్రయల్‌లో అద్భుతమైన స్పీడ్.. యూజర్లకు పండగే..

భారతదేశంలో సాధారణ ప్రజల కోసం 5జి ఇంకా ప్రారంభించలేదు, అయితే ప్రభుత్వం టెల్కోలను ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతించిన తర్వాత వోడాఫోన్ ఐడియా (Vodafone Idea), ఎయిర్ టెల్ (Airtel), రిలయన్స్ జియో(Reliance Jio) కొన్ని నగరాల్లో 5జి నెట్‌వర్క్‌ను ట్రయల్ రన్ చేస్తున్నాయి. 

1 Min read
Author : Ashok Kumar
Published : Nov 27 2021, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

అయితే ఇందులో భాగంగా వోడాఫోన్ ఐడియా (VI) లైవ్ ట్రయల్‌ 5జి నెట్‌వర్క్‌లో 4.2Gbps స్పీడ్ సాధించింది. 

ఈ ట్రయల్ నవంబర్ 26న పూణేలో జరిగింది. ఈ వేగం 26 GHz స్పెక్ట్రమ్ బ్యాండ్ (millimeter band)లో కనుగొనబడింది. ఈ ఘనతపై వోడాఫోన్ ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ మాట్లాడుతూ, "మిల్లీమీటర్ బ్యాండ్‌పై ట్రయల్ సమయంలో మేము 4.2Gbps స్పీడ్ సాధించాము." మిల్లీమీటర్ బ్యాండ్ అయిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుండి వోడాఫోన్ ఐడియా 5G కోసం 26GHz, 3.5GHz స్పెక్ట్రమ్‌ను పొందిందని పేలిపారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ప్రభుత్వం 5జి ట్రయల్ వ్యవధిని ఆరు నెలల పాటు పొడిగించిందని, ఆ తర్వాత ట్రయల్ ఇప్పుడు మే 2022 వరకు పొడిగించిందని జగ్బీర్ సింగ్ చెప్పారు. గుజరాత్‌లోని పూణె, గాంధీనగర్‌లో 5జీ నెట్‌వర్క్ ట్రయల్ కొనసాగుతోందని కంపెనీ తెలిపింది. పూణేలో  సంస్థ భాగస్వామి ఎరిక్సన్, నోకియా సహాయంతో గాంధీనగర్‌లో 5G ట్రయల్ జరుగుతోంది.
 

33

వోడాఫోన్ ఐడియా  నోకియా, ఎరిక్సన్ కాకుండా ఎల్&టి స్మార్ట్ వరల్డ్ & కమ్యూనికేషన్, అథోనెట్ అలాగే భారతీయ స్టార్టప్‌లు విజ్ బీ(Vizzbee), ట్వీక్ లాబ్ (Tweek Lab) వంటి సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది. మెడికల్, క్లౌడ్ గేమింగ్, స్పోర్ట్స్, పబ్లిక్ సేఫ్టీ, డ్రోన్‌లు, ఎమర్జెన్సీల కోసం నెట్‌వర్క్‌ని ఎలా ఉపయోగించవచ్చో చూపించే 5జి లైవ్ ట్రయల్స్‌ను వోడాఫోన్ ఐడియా డెమో చేసింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved