MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• యూట్యూబ్ నుండి 8.30 కోట్ల వీడియోలు, 70 లక్షల కామెంట్లు డిలెట్.. కారణం ఏంటంటే ?

యూట్యూబ్ నుండి 8.30 కోట్ల వీడియోలు, 70 లక్షల కామెంట్లు డిలెట్.. కారణం ఏంటంటే ?

ప్రముఖ ఆన్ లైన్ వీడియో స్ట్రిమింగ్ యాప్ యూట్యూబ్  2018 నుండి తన ప్లాట్‌ఫాం పై సుమారు 8.30 కోట్ల వీడియోలను తొలగించింది. కంటెంట్ కాపీరైట్, అశ్లీలత, అభ్యంతరకరమైన కారణంగా ఈ వీడియో తొలగించినట్లు తెలిపింది.

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Apr 08 2021, 12:38 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

అలాగే ఈ వీడియోలతో పాటు 700 కోట్ల కామెంట్లను కూడా డిలెట్ చేసింది. ప్రతి 10 వేల వీడియోలలో అభ్యంతరకరమైన వీడియోల సంఖ్య 16 నుండి 18 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.

25

కంపెనీ సెక్యూరిటీ అండ్ విశ్వసనీయత బృందం డైరెక్టర్ జెన్నిఫర్ ఓ'కానర్ ప్రకారం అభ్యంతరకరమైన వీడియోల శాతం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ 94% అభ్యంతరకరమైన వీడియోలను ఎవరైనా చూడటానికి ముందు తొలగిస్తుంది.

35

ప్రతిరోజూ కోట్లాది వీడియోలు అప్‌లోడ్ అవుతున్నప్పుడు అభ్యంతరకరమైన వీడియోల శాతం కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉండొచ్చు. మూడేళ్ల క్రితం వరకు  10 వేల వీడియొలలో 63 నుంచి 72 నిష్పత్తి వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలలో వినియోగదారులు అప్‌లోడ్ చేసిన వీడియోలు, యూట్యూబ్, ఫేస్‌బుక్ ల లో అప్ లోడ్ చేసిన వీడియొలు వినియోగదారులకు పెద్ద మొత్తంలో కంటెంట్‌ను అందిస్తున్నాయి.

45

ఫేస్‌బుక్ డేటా లీక్‌లపై ఐర్లాండ్  దర్యాప్తు
భారతదేశంలోని 61 మిలియన్ల  మంది ఇంకా ప్రపంచంలోని 53.3 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకేజీపై ఐర్లాండ్ దర్యాప్తు ప్రారంభించింది. ఎందుకంటే ఈ డేటా లీక్  2019కి చెందినదని పేర్కొంటున్న  ఫేస్‌బుక్ వాదనను డేటా ప్రొటెక్షన్ కమిషన్ అంగీకరించలేదు.

55

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అస‌లు కార‌ణం ఇదే
Recommended image2
OPPO Find X9: 200 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి కొత్త ఫోన్
Recommended image3
Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved