MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Technology
• గూగుల్ ఫ్రీ వీడియో కాన్ఫరెన్సింగ్ కి బై బై : ఇప్పుడు ప్రతినెల సబ్ స్క్రిస్ఫన్ కోసం ఎంత చెల్లించాలంటే..?

గూగుల్ ఫ్రీ వీడియో కాన్ఫరెన్సింగ్ కి బై బై : ఇప్పుడు ప్రతినెల సబ్ స్క్రిస్ఫన్ కోసం ఎంత చెల్లించాలంటే..?

కరోనా కాలంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ట్రెండింగ్ గా మారింది. ఐటి బృందం కోసం జూమ్ మీటింగ్ యాప్  ఒక అదృష్టంల వరించింది. జూమ్ కి పోటీగా చాలా కంపెనీలు కొత్త కొత్త యాప్స్ కూడా పరిచయం చేశాయి. అంతేకాకుండా కొన్ని కంపెనీలు ప్రస్తుత వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌లో లేటెస్ట్ ఫీచర్లను కూడా అందించాయి.

1 Min read
Author : Ashok Kumar
Published : Jul 14 2021, 07:47 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

వీడియో కాన్ఫరెన్సింగ్  యాప్స్ లో అత్యంత ప్రచుర్యం పొందిన యాప్స్ లో  గూగుల్ మీట్ ఒకటి. ప్రస్తుతం గూగుల్ మీట్ ఇప్పటి వరకు ఫ్రీగా ఉండేది కాని ఇప్పుడు మీరు నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు ఉపయోగించాలంటే  ఛార్జీలు చెల్లించాలి. గూగుల్ మీట్ యూజర్లు ప్రస్తుతం కేవలం ఒక గంట పాటు  మాత్రమే వీడియో కాన్ఫరెన్సింగ్‌ను ఉచితంగా చేయవచ్చు. 55 నిమిషాలు పూర్తయిన తర్వాత కాల్ ముగించమని అడుగుతూ మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. నిర్ణీత సమయం కంటే మీరు మీ కాలింగ్‌ను కొనసాగించాలనుకుంటే మీరు  ఇప్పుడు గూగుల్ మీట్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మీరు గూగుల్ మీట్ ద్వారా ఫ్రీగా ఎక్కువసేపు వీడియో కాల్స్ చేయాలనుకుంటే ఇక మీరు ప్రతి నెలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 1 గంట కంటే ఎక్కువ సేపు గ్రూప్ వీడియో కాలింగ్ కోసం మీరు గూగుల్ వర్క్‌స్పేస్ సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి, దీని కోసం మీరు 9.99 డాలర్లు ఖర్చు చేయాలి, అంటే నెలకు సుమారు  రూ.750. సబ్ స్క్రిస్ఫన్ లేని  గూగుల్ మీట్ ఖాతాల కోసం  వీడియో కాలింగ్ టైమ్ 60 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

34

మీకు గూగుల్ ఖాతా ఉంటే ఒకేసారి 100 మందితో ఎటువంటి టైం లిమిట్  లేకుండా ఉచిత మీటింగ్స్ నిర్వహించవచ్చని గత సంవత్సరం గూగుల్ ప్రకటించిన సంగతి  మీకు తెలిసిందే. గూగుల్ మీట్ ని ఏప్రిల్ 2020లో ప్రారంభించారు.

44

గతేడాది మల్టీమీడియా మెసేజింగ్ యాప్ హ్యాంగ్అవుట్స్ నుండి గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను గూగుల్ తొలగించింది. ఆ తరువాత గూగుల్ హ్యాంగ్అవుట్స్ యూజర్లను కొత్త వీడియో కాలింగ్ యాప్ గూగుల్ మీట్‌కు మళ్ళించింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image2
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved