MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Technology
• సామ్‌సంగ్ నుండి వన్‌ప్లస్ వరకు ఈ నెలలో లాంచ్ కానున్నలేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

సామ్‌సంగ్ నుండి వన్‌ప్లస్ వరకు ఈ నెలలో లాంచ్ కానున్నలేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్  శామ్సంగ్, షియోమి, రియల్ మీ నుండి వన్‌ప్లస్ వరకు  ఈ నెలలో లేటెస్ట్ అప్ డేట్  స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లోకి  రాబోతున్నాయి. దేశీయ కంపెనీ మైక్రోమాక్స్ కూడా ఈ నెలలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ నెలలో లాంచ్ కానున్న కొన్ని స్మార్ట్ ఫోన్స్  వివరాలు మీకోసం...

1 Min read
Author : Ashok Kumar
| Updated : Jul 05 2021, 06:49 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

రియల్‌మీ జిటి 5జి మాస్టర్ ఎడిషన్

రియల్‌మీ  కెమెరా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ  జిటి కూడా ఈ నెలలో భారత్‌లో విడుదల కానుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో 108 మెగాపిక్సెల్ కెమెరా అందించవచ్చు. 45W mAh బ్యాటరీతో 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మైక్రోమాక్స్ ఇన్2బి

మైక్రోమాక్స్ ఇన్2బి బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నవారి కోసం ఈ నెలలో తీసుకురాబోతున్నారు. దీనిలో 4 జీబీ ర్యామ్‌తో యునిసోక్ టి 610 ప్రాసెసర్‌ పొందవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11తో లాంచ్ కానుంది.

35

రెడ్‌మి 10 సిరీస్

రెడ్‌మి 10 సిరీస్ కూడా ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సిరీస్ రెడ్‌మి 9 సిరీస్ కి అప్‌గ్రేడ్ సిరీస్ అవుతుంది. రెడ్‌మి 10ఎ, రెడ్‌మి 10 పవర్‌ను ఈ సిరీస్ కింద లాంచ్ చేయవచ్చు. ఈ ఫోన్‌ల ధరలు 10,000 నుంచి 20,000 మధ్య ఉంటాయి.

45

వన్‌ప్లస్ నార్డ్ 2

వన్‌ప్లస్ తాజాగా భారతదేశంలో వన్‌ప్లస్ నార్డ్ సిఇని లాంచ్ చేసింది. దీనిని మిడ్‌రేంజ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ 2 త్వరలో భారత్‌లో విడుదల కానుట్లు వార్తలు వస్తున్నాయి. మీడియాటెక్  5జి ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించవచ్చు. అంతేకాకుండా దీని డిజైన్ వన్‌ప్లస్ 9 సిరీస్ లాగా ఉంటుంది. ఈ ఫోన్ ధర సుమారు రూ.30,000 ఉంటుందని అంచన.

55

సామ్‌సంగ్ గెలాక్సీ ఎం22

సామ్‌సంగ్ గెలాక్సీ ఎం22 స్మార్ట్ ఫోన్  శామ్సంగ్ గెలాక్సీ ఎ22కి రీ-బ్రాండెడ్ వెర్షన్. ఈ ఫోన్‌ను ఇటీవల గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ సైట్‌లో గుర్తించారు. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం22ను మీడియాటెక్ హెలియో జి80 ప్రాసెసర్, 25w ఫాస్ట్ ఛార్జింగ్ తో భారత్‌లో లాంచ్ చేయవచ్చు. అలాగే  5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రావొచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image2
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved