MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• ట్విట్టర్ లో మీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారా.. అయితే బ్లూ టిక్ కోసం ఇలా చేయండి..

ట్విట్టర్ లో మీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారా.. అయితే బ్లూ టిక్ కోసం ఇలా చేయండి..

దాదాపు మూడు సంవత్సరాలు నిరీక్షణ తరువాత ట్విట్టర్ చివరకు పబ్లిక్ వెరిఫికేషన్ ప్రారంభించింది. ఇప్పుడు ఎవరైనా  వారి ట్విట్టర్ ఖాతా వేరిఫై కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2017 సంవత్సరంలో ట్విట్టర్ పబ్లిక్ వెరిఫికేషన్ నిలిపివేసింది.

1 Min read
Author : Ashok Kumar
Published : May 21 2021, 01:47 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

కొత్త వెరిఫికేషన్ ప్రక్రియను త్వరలో అందరికీ విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ తెలిపింది. గత వారం ప్రారంభంలో రివర్స్ ఇంజనీరింగ్ నిపుణుడు జేన్ మంచున్ వాంగ్ ట్వీట్ ద్వారా ట్విట్టర్ వెరిఫికేషన్ గురించి సమాచారం ఇచ్చారు. పబ్లిక్ అకౌంట్ వెరిఫికేషన్ సన్నాహాలు చివరి దశలో ఉన్నాయని, త్వరలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి అతను స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అక్కౌంట్ వెరిఫికేషన్ ఎవరికి ఉంటుంది?
ప్రారంభ దశలో ప్రభుత్వ సంస్థలు, బ్రాండ్లు, నాన్ ప్రాఫిట్ సంస్థలు, న్యూస్, ఎంటర్టైన్మెంట్, స్పొర్ట్స్, ఆర్గనైజర్స్, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులతో సహా ఆరు రకాల ఖాతాల వెరిఫికేషన్ ఉంటుందని ట్విట్టర్ స్పష్టంగా పేర్కొంది, అయితే  ఫాలోవర్లు ఎక్కువ ఖాతాలు కూడా వెరిఫికేషన్ అవుతాయని ట్విట్టర్ తెలిపింది.

35

ట్విట్టర్‌లో  మీ అక్కౌంట్ వేరిఫై  అవ్వాలంటే మీ ఖాతాకు స్పష్టమైన పేరు, ప్రొఫైల్ ఫోటో, మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడి ఉండాలి. అంతేకాకుండా మీ ఖాతా గత 6 నెలలుగా ఆక్టివ్ లో  ఉంటే, మీరు మాత్రమే వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

45

వెరిఫికేషన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ట్విట్టర్  వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే వినియోగదారుల ఖాతా సెట్టింగులలో వెరిఫికేషన్ అప్లికేషన్ కనిపిస్తుంది. వెరిఫికేషన్ టాబ్ వినియోగదారులందరి ఖాతాలలో కనిపిస్తుంది.

55

వెరిఫికేషన్ ట్యాబ్‌ను చూసిన తర్వాత మీరు పైన పేర్కొన్న 6 క్యాటగిరిలో దేనినైనా ఎంచుకోవాలి, ఆపై అఫిషియల్ ఐడి, ఇమెయిల్ ఐడి, వెబ్‌సైట్ లింక్ వంటి సమాచారాన్ని ట్విట్టర్‌కు ఇవ్వాలి. దరఖాస్తు చేసిన తరువాత, ట్విట్టర్ మీరు ఇచ్చిన సమాచారాన్ని తనిఖీ చేస్తుంది తరువాత మీ ఖాతాకి బ్లూ టిక్‌తో వెరిఫికేషన్ ఇస్తుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Cooking: స్మార్ట్‌ఫోన్‌తో వంట చేసేయొచ్చు.. ఇలాంటిది ఒకటి ఉంటే ఇక లైఫ్‌ బిందాస్‌
Recommended image2
ల‌క్ష‌న్న‌ర స్మార్ట్ ఫోన్ కేవ‌లం రూ. 58 వేల‌కే.. సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఎస్‌25 అల్ట్రాపై క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image3
Touchscreen Technology: వేలి స్పర్శ తగలగానే ఫోన్ ఎలా ఓపెన్ అవుతుంది ? అందుకే ఫింగర్ ప్రింట్ పెడతారు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved