MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • యూట్యూబ్‌లో వీడియోలను చూస్తున్నప్పుడు యాడ్స్ రాకుండా ఉండాలంటే ఈ ట్రిక్‌ పాటించండి..

యూట్యూబ్‌లో వీడియోలను చూస్తున్నప్పుడు యాడ్స్ రాకుండా ఉండాలంటే ఈ ట్రిక్‌ పాటించండి..

 ప్రపంచవ్యాప్తంగా  ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ (youtube)నేడు విస్తృతంగా ఉపయోగించబడుతోంది. యూట్యూబ్ కు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది ఆక్టివ్ వినియోగదారులు ఉన్నారు. కంటెంట్ క్రియేటర్, వీక్షకుడిని  కనెక్ట్ చేయడానికి ఈ మాధ్యమం పనిచేస్తుంది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Nov 13 2021, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నేడు పెద్ద సంఖ్యలో ప్రజలు వీడియోలను చూడటానికి ఇతర వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కంటే ఎక్కువగా యూట్యూబ్ ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో మీరు ఎంటర్టైన్మెంట్, విద్య, ప్రయాణం, లైఫ్ స్టయిల్ మొదలైన వివిధ విషయాలకు సంబంధించిన వీడియోలను చూడవచ్చు. అయితే యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నప్పుడు చాలా రకాల యాడ్స్ వస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మీకు నచ్చిన ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తే  ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా అలా ఇబ్బంది పడుతుంటే ఈ ప్రత్యేక ట్రిక్ గురించి తెలుసుకోండి. దీని సహాయంతో మీరు యాడ్స్ చూడకుండానే యూట్యూబ్ లో వీడియోలను ప్లే చేయవచ్చు. ఈ ప్రత్యేక ట్రిక్ గురించి తెలుసుకుందాం -

34

ఈ స్టెప్స్ అనుసరించడం ద్వారా మీరు యాడ్స్ చూడకుండా యూట్యూబ్ లో వీడియోలను ఆస్వాదించవచ్చు -
ఇందుకోసం ముందుగా మొబైల్ ఫోన్‌లో యూట్యూబ్ యాప్‌ని ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత మీరు స్ట్రీమ్ చేయాలనుకుంటున్న వీడియో కోసం సెర్చ్ చేయండి 
సెర్చ్ బార్‌లో వీడియో చూపించిన తర్వాత మీరు దానిపై క్లిక్ చేయాలి.

44

ఈ ప్రక్రియ చేసిన తర్వాత మీరు వీడియో క్రింద డౌన్‌లోడ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
వీడియో డౌన్‌లోడ్ అయిన తర్వాత మీరు దాన్ని ఆఫ్‌లైన్‌లో ఆస్వాదించవచ్చు. 
వీడియో స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ రావు.
ఈ స్టెప్స్ అనుసరించడం ద్వారా మీరు యాడ్స్ చూడకుండా వీడియోలను ప్రసారం చేయగలరు.

About the Author

AK
Ashok Kumar
 

Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
JBL Earbuds : ఈ ఇయర్ బడ్స్ కు 10 నిమిషాల చార్జింగ్ చాలు... 4 గంటలు నాన్ స్టాప్ పాటలు వినొచ్చు
Recommended image2
Best Smartphones 2026 : రూ.15000 నుంచి రూ.1.8 లక్షల వరకు.. 2026 లో వచ్చిన బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్లు ఇవే
Recommended image3
Technology : చనిపోయాక ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎందుకు పనిచేయదు? మరి డేటా ఎలా రికవర్ చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved