MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Technology
  • షియోమీకి పోటీగా భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్..

షియోమీకి పోటీగా భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్..

50 మెగాపిక్సెల్ కెమెరా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు కొత్త ట్రెండ్‌గా మారింది. చాలా మొబైల్ కంపెనీలు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు రియల్ మీ (Realme) చైనీస్ ఇ-కామర్స్ సైట్ AliExpressలో 50-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో జాబితా చేసింది. ఈ ఏడాది జనవరిలో రియల్‌మీ 9 సిరీస్‌ని చైనాలో లాంచ్ చేసింది.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Dec 25 2021, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

జాబితా ప్రకారం, రియల్ మీ 9ఐలో 50-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. అలాగే ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో భారీ 5000mAh బ్యాటరీని కూడా ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

AliExpressలో జాబితా ప్రకారం, రియల్ మీ 9ఐ 2400x1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లే లభిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్ అండ్ బ్లూ అనే రెండు రంగులలో అందిస్తున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ రియల్ మీ 9ఐలో అందుబాటులో ఉంటుంది.

రియల్‌మీ 9ఐ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో అందించనున్నట్లు సమాచారం, అయితే  ప్రాసెసర్  మోడల్ లేదా పేరు గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. రియల్‌మీ 9ఐ 4 జి‌బి  ర్యామ్ 128 జి‌బి స్టోరేజ్ పొందుతుంది.
 

33

ఈ ఫోన్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్ అండ్ USB టైప్-సి పోర్ట్‌ను ఇచ్చారు. రియల్‌9ఐ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే Realme UI 2ని పొందుతుంది. ఈ ఫోన్ డిజైన్ రియల్‌మీ జి‌టి నియో 2 లాగా ఉంటుంది. రియల్‌మీ 8ఐ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో MediaTek Helio G96 ప్రాసెసర్, 4జి‌బి ర్యామ్, 128 జి‌బి స్టోరేజ్ తో పరిచయం చేశారు. రియల్‌మీ 9ఐ లాంచ్ వచ్చే నెలలో జరుగుతుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Apple iPhone 18 Pro: ఆపిల్ హిస్టరీలోనే బిగ్ ఛేంజ్.. ఐఫోన్ 18 ప్రోతో పాటు తొలి ఐఫోన్ ఆల్ట్రా.. కెమెరా చూస్తే మైండ్ బ్లాకే
Recommended image2
Jio : గ్లోబల్ దిగ్గజాలు గూగుల్, మెటా లకే సాధ్యంకానిది.. మన జియోకి ఎలా సాధ్యమయ్యింది?
Recommended image3
మీ పాత కంప్యూట‌ర్‌ను కొత్త‌గా మార్చే జియోపీసీ.. అస‌లేంటిది.? ఎలా ప‌నిచేస్తుంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved