MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • అమెజాన్ బంపర్ సేల్.. టీవీ, మొబైల్స్ నుండి ల్యాప్‌టాప్ వరకు 70% వరకు తగ్గింపు..

అమెజాన్ బంపర్ సేల్.. టీవీ, మొబైల్స్ నుండి ల్యాప్‌టాప్ వరకు 70% వరకు తగ్గింపు..

మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజ్, టీవీ, ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీకోగుడ్ న్యూస్. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (amazon)ఇండియా గ్రేట్ రిపబ్లిక్ డేస్ (great republic days)సేల్ ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 నుండి ప్రారంభమమై నాలుగు రోజుల పాటు అంటే జనవరి 20 వరకు ఉంటుంది. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jan 13 2022, 09:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అతి పెద్ద విషయం ఏమిటంటే, ప్రతిసారీలాగే ఈసారి కూడా ప్రైమ్ సభ్యుల కోసం ఈ సేల్ ఒక రోజు ముందే ప్రారంభం కానుంది. అంటే జనవరి 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రైమ్ మెంబర్లు ఈ సెల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది మాత్రమే కాదు ఈ సేల్‌లో కస్టమర్లు 40 శాతం తగ్గింపుతో మొబైల్స్, యాక్సెసరీలను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా మీరు 60 శాతం తగ్గింపుతో స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంకా అసెసోరిస్ పై 70% వరకు తగ్గింపు, ఫ్యాషన్‌పై 80% వరకు తగ్గింపు పొందవచ్చు. మీరు ఏ కేటగిరీలో ఎంత శాతం తగ్గింపును పొందవచ్చో  తెలుసుకోండి...
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

జనవరి 17 నుండి ప్రారంభమయ్యే ఈ సేల్‌లో వినియోగదారులు రెడ్ మీ, వన్ ప్లస్, సోని, స్యామ్సంగ్ , షియోమీ వంటి కంపెనీల టీవీ మోడల్‌లపై 60 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఇంటెల్, హెచ్‌పి, బోట్, లెనోవో, అసూస్, డెల్,స్యామ్సంగ్, ఎల్‌జి, సోని వంటి కంపెనీల నుండి ఎలక్ట్రానిక్స్, అసెసోరిస్ పై 70 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.
 

34

గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్‌లో మీరు ఆపిల్, ఐకూ(iQoo), వన్ ప్లస్, స్యామ్సంగ్, టెక్నో, షియోమీ వంటి కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. 


వంటగది, ఇతర ఉత్పత్తులపై కస్టమర్‌లు 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ కాంబోస్ పై 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది మాత్రమే కాదు మీరు ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే మీకు రూ.40 వేల వరకు తగ్గింపు  కూడా లభిస్తాయి. 

44

వీడియో గేమ్‌లపై 55 శాతం వరకు తగ్గింపు ఇంకా ఫైర్ టీవీ డివైజెస్ పై 48 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా వినియోగదారులు ఎకో స్మార్ట్ స్పీకర్లపై గరిష్టంగా 50 శాతం తగ్గింపును పొందవచ్చు. 


ఈ సేల్ సమయంలో ఎస్‌బి‌ఐ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్న వారు లేదా ఈ‌ఎం‌ఐ లావాదేవీలు చేసే వారు అదనంగా 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపును పొందవచ్చు. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad : రూ.1.45 లక్షల కోట్ల బిగ్ ప్రాజెక్టు.. ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్లాక్‌బస్టర్.. లోకల్ యువతకు పండగే
Recommended image2
WhatsApp Call Recording : ఈ సింపుల్ ట్రిక్స్ తో.. వాట్సాప్‌ కాల్స్ కూడా రికార్డ్ చేయొచ్చు
Recommended image3
Projector: రూ. 3 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. హైఎండ్ ఫీచ‌ర్ల‌తో స్మార్ట్ ప్రొజెక్ట‌ర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved