MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Technology
  • ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియలకు షాక్.. టెలికాం కంపెనీల అభ్యర్థనను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియలకు షాక్.. టెలికాం కంపెనీల అభ్యర్థనను కొట్టివేసిన సుప్రీంకోర్టు

అడ్జస్ట్ గ్రాస్ రెవెన్యూ (ఎజిఆర్) గణనంకాలలో లోపాలను సరిదిద్దాలని దేశీయ టెలికాం సంస్థలు భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో సహా ఇతర టెల్కోల పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.  

1 Min read
Author : Ashok Kumar
Published : Jul 23 2021, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అంతకుముందు టెలికాం రంగానికి చెందిన వాచ్ డాగ్ టెలికాం వాచ్ డాగ్ అప్పులను ఎదుర్కొంటున్న వోడాఫోన్ ఐడియా  రూ .8,292 కోట్ల బకాయిలను క్లియర్ చేయడానికి ఎక్కువ సమయం కావాలన్న అభ్యర్థనను తిరస్కరించాలని కోరింది.  దీంతో వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ నెల ప్రారంభంలో టెలికాం సంస్థ వాటాల అమ్మకంతో లేదా ప్రమోటర్ల క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ద్వారా బకాయిలను క్లియర్ చేయగలదని టెలికాం మంత్రికి రాసిన లేఖలో పేర్కొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విశేషమేమిటంటే, వోడాఫోన్ ఐడియా (వి‌ఐ) 2022 ఏప్రిల్‌లో రావాల్సిన రూ.8,200 కోట్లకు పైగా స్పెక్ట్రం వాయిదాల చెల్లింపు కోసం ప్రభుత్వం నుండి ఒక సంవత్సరం సమయాన్ని కోరింది. అంతేకాకుండా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఎజిఆర్ లెక్కింపులో లోపాలకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.

34
టెలికాం వాచ్ డాగ్ జూలై 3 నాటి లేఖలో తక్కువ సుంకాల కారణంగా భారతదేశానికి పెట్టుబడులు రావడం లేదనే  వాదనలో నిజం లేదని ఆరోపించాయి.  ఏజీఆర్‌ బకాయిలను ప్రతి సంవత్సరం 10 శాతానికి సమానంగా చెల్లించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి మొదటి విడతగా కంపెనీలు 31 మార్చి 2021లోపు 10 శాతం బకాయిలను చెల్లించాలి.

44
ఏజీఆర్‌ చార్జీల లెక్కింపునకు సంబంధించి టెలికామ్ విభాగం(డీఒటీ) అనుసరించిన విధానంలో లోపాలు ఉన్నట్లు టెలికాం కంపెనీలు ఆరోపించాయి. ఈ లోపాలను సవరిస్తే కంపెనీలు చెల్లించాల్సిన బకాయలు చాలా వరకు తగ్గుతాయని పేర్కొన్నాయి. మొదట విడత బకాయి నిదులు చెల్లించకపోవడంతో మళ్లీ ఈ వివాదం తిరిగి కోర్టుకు వచ్చింది. ఏజీఆర్‌ ఛార్జీలను తిరిగి లెక్కించేలా డీఓటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా టెలీ సర్వీసెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించైన సంగతి తెలిసిందే.  వొడాఫోన్-ఐడియా రూ.58,254 కోట్లు, భారతి ఎయిర్‌టెల్‌ రూ.43,980 కోట్లు, టాటా టెలిసర్వీసెస్ రూ.16,798 కోట్లు ప్రభుత్వానికి బకాయి ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar
 
Latest Videos
Recommended Stories
Recommended image1
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image2
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Recommended image3
Trending Websites : 80s ఫోటోస్ ట్రెండ్ ఏముంది గురూ.. అంతకు మించిన కిక్కిచ్చే టాప్ 3 వెబ్‌సైట్స్, ట్రై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved