- Home
- Technology
- Sony Bravia: ఇది కదా అసలైన పండగ ఆఫర్ అంటే.. లక్ష రూపాయల స్మార్ట్ టీవీని రూ. 47 వేలకే సొంతం చేసుకోండి.
Sony Bravia: ఇది కదా అసలైన పండగ ఆఫర్ అంటే.. లక్ష రూపాయల స్మార్ట్ టీవీని రూ. 47 వేలకే సొంతం చేసుకోండి.
Sony Bravia: అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో అన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు అందిస్తున్నారు. ఇందులో ఓ స్మార్ట్ టీవీపై ఏకంగా 50 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

సోనీ బ్రావియా 55 ఇంచెస్ (Sony 139 cm (55 inches) BRAVIA)
సోనీ బ్రావియా స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 99,900కాగా అమెజాన్ సేల్‌లో భాగంగా 48 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీ రూ. 51,490కి లిస్ట్ అయ్యింది. అయితే ఈ ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేదు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 4 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ టీవీని సుమారు రూ. 47 వేలకు సొంతం చేసుకోవచ్చు. ఇంత తక్కువ ధరలో 55 ఇంచెస్ అది కూడా సోనీ వంటి బ్రాండ్ దక్కడం విశేషంగా చెప్పొచ్చు. ఇక ఈ టీవీలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డిస్‌ప్లే & పిక్చర్ క్వాలిటీ
ఈ టీవీ 55 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో వస్తుంది. 4K అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ (3840 x 2160 పిక్సెల్స్) కలిగిన ఈ డిస్‌ప్లే, ప్రతి చిత్రాన్ని స్పష్టంగా, సహజరంగులతో చూపిస్తుంది.
* రీఫ్రెష్ రేట్: 60Hz – స్మూత్ మోషన్ ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు.
* టెక్నాలజీలు: 4K ప్రాసెసర్ X1, 4K X-Reality PRO, Live Color, HDR10/HLG సపోర్ట్ చేస్తుంది.
* మోషన్ ఎన్‌హాన్స్‌మెంట్: MotionFlow XR 100 – స్పోర్ట్స్, యాక్షన్ సీన్లను క్లారిటీతో చూపిస్తుంది.
* బ్రైట్‌నెస్: 300 నిట్స్ – డార్క్, బ్రైట్ సీన్లలో మంచి క్వాలిటీ.
* వ్యూయింగ్ యాంగిల్: 178° – ఏ కోణంలో చూసినా స్పష్టమైన విజువల్స్.
సౌండ్ సిస్టమ్
* సౌండ్ విషయంలో కూడా సోనీ మంచి అనుభవం ఇస్తోంది.
* ఆడియో అవుట్‌పుట్: 20W.
* స్పీకర్ టైప్: 2 చానెల్ ఓపెన్ బఫిల్ స్పీకర్లు.
* టెక్నాలజీలు: డాల్బీ ఆడియో, 2 ఫుల్ రేంజ్ స్పీకర్లు (44.5 x 106mm). ఇది సినిమా, మ్యూజిక్, గేమింగ్ అన్నింటికీ సౌండ్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది.
స్మార్ట్ టీవీ ఫీచర్లు
* ఈ టీవీ పూర్తిస్థాయి స్మార్ట్ టీవీగా పనిచేస్తుంది.
* గూగుల్ టీవీ ఇంటిగ్రేషన్ – యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.
* వాయిస్ కంట్రోల్: గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, ఆపిల్ హోమ్‌కిట్ సపోర్ట్.
* కాస్ట్ సపోర్ట్: గూగుల్ క్రోమ్‌కాస్ట్ బిల్ట్ ఇన్, ఆపిల్ ఎయిర్‌ప్లే.
* గేమింగ్ ఫీచర్లు: గేమ్ మెను, ALLM/eARC (HDMI 2.1 కంపాటిబుల్).
* స్ట్రీమింగ్ యాప్స్: Netflix, Amazon Prime Video, Disney+ Hotstar, Jio Cinema, Sony Liv, Zee5, Apple TV, Sony Pictures Core మొదలైనవి.
కనెక్టివిటీ ఆప్షన్స్
* వినియోగదారులకు అనుకూలంగా విభిన్న కనెక్టివిటీ ఆప్షన్లు ఇచ్చారు.
* HDMI పోర్టులు: 3 (సెట్‌టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్, బ్లూ రే ప్లేయర్‌కి).
* USB పోర్టులు: 2 (హార్డ్ డ్రైవ్ లేదా ఇతర డివైసులకు).
* ఇతర కనెక్షన్స్: ఇథర్నెట్, బ్లూటూత్ 5.0, వైఫై.
* స్క్రీన్ మిర్రరింగ్: గూగుల్ కాస్ట్, ఆపిల్ ఎయిర్‌ప్లే.
* కనెక్టర్ టైప్‌లు: HDMI, USB, VGA, డిజిటల్ సిగ్నల్ సపోర్ట్.
వారంటీ కూడా
* ఇన్‌బాక్స్ కంటెంట్: టీవీ, పవర్ కార్డ్, స్టాండర్డ్ రిమోట్, 2 AAA బ్యాటరీలు.
* అస్పెక్ట్ రేషియో: 16:9 (వైడ్ స్క్రీన్ అనుభవం).
* కాంట్రాస్ట్ రేషియో: 4000:1 – బ్రైట్ & డార్క్ సీన్లలో క్లారిటీ.
* వారంటీ: 2 సంవత్సరాల సంపూర్ణ బ్రాండ్ వారంటీ (25 సెప్టెంబర్ 2025 నుంచి 31 అక్టోబర్ 2025 వరకు కొనుగోలు చేసిన వారికి).