MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• భారతీయ భాషలతో రియల్‌మీ డిజో ఫీచర్ ఫోన్‌.. అతితక్కువ ధరకే బేసిక్ ఫీచర్లతో లాంచ్..

భారతీయ భాషలతో రియల్‌మీ డిజో ఫీచర్ ఫోన్‌.. అతితక్కువ ధరకే బేసిక్ ఫీచర్లతో లాంచ్..

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ సబ్‌ బ్రాండ్‌ డిజో తొలి ఫీచర్‌ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. డిజో ఏకకాలంలో రెండు ఫీచర్ ఫోన్‌లను విడుదల చేయటం విశేషం. వీటిలో డిజో స్టార్ 500, డిజో స్టార్ 300 ఉన్నాయి. ఈ రెండు ఫీచర్ ఫోన్‌లకు టి9 కీప్యాడ్, టార్చ్ అండ్ అన్ని భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది.

1 Min read
Author : Ashok Kumar
Published : Jul 06 2021, 04:44 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

డిజో  ఈ రెండు ఫోన్‌లలో 2జి సపోర్ట్ ఇచ్చింది, కాబట్టి  జియో ఫోన్‌తో పోటీపడవు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 4జి ఫీచర్ ఫోన్‌ల మార్కెట్ పెరుగుతున్నప్పటికీ డిజో 2జి ఫీచర్ ఫోన్‌లను మాత్రమే ప్రవేశపెట్టింది. డిజో స్టార్ 500, డిజో స్టార్ 300 ఫోన్‌లలో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అందించారు.  వీటిలో డిజో స్టార్ 500 ధర రూ.1,799, డిజో స్టార్ 300 ధర రూ.1,299. ఫస్ట్ సేల్ తేదీ గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు, అయితే ఈ రెండు ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా త్వరలో విక్రయించనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

రియల్‌మీ డిజో స్టార్ 500, డిజో స్టార్ 300  ఫీచర్లు

డిజో స్టార్ 500 2.8-అంగుళాల కలర్ డిస్‌ప్లేతో వస్తుంది.  అయితే డిస్ ప్లేకి  టచ్ సపోర్ట్ లేదు. డిజో స్టార్ 300 1.77-అంగుళాల కలర్ డిస్‌ప్లేతో వస్తుంది, దీనికి కూడా  టచ్‌ సపోర్ట్ లేదు. ఈ రెండు ఫోన్‌లలో ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్‌తో పాటు వీజీఏ (0.3 మెగాపిక్సెల్) కెమెరా ఉంది. ఫోన్‌లో 32 ఎమ్‌బి ర్యామ్‌తో 32 ఎమ్‌బి స్టోరేజ్ ఇచ్చారు. అయితే మీరు మెమరీ కార్డ్ సహాయంతో 64 జిబి వరకు స్టోరేజ్‌ పెంచుకొవచ్చు.

34

డిజో స్టార్ 500 హిందీ, గుజరాతీ, తమిళం, కన్నడ, తెలుగుతో సహా పలు భారతీయ భాషలకు సపోరేట్ చేస్తుంది. మరోవైపు పంజాబీ, బెంగాలీ భాషలను అదనంగా డిజో స్టార్ 300లో ఇచ్చారు. ఎఫ్‌ఎం రేడియోతో పాటు రెండు ఫోన్‌లకు బ్లూటూత్, వాయిస్ రికార్డర్, ఫైల్ మేనేజర్, అలారం, మ్యూజిక్ ప్లేయర్‌కు సపోర్ట్ ఉంది.

44

ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రో యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉన్నాయి. డిజో స్టార్ 500 1900 ఎంఏహెచ్ బ్యాటరీతో, డిజో స్టార్ 300 2550 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest Recharge Plan : కేవలం రూ.123 రీఛార్జ్ తొ 28 రోజుల వాలిడిటీ.. రోజూ 500MB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
Recommended image2
Laptops: ఫెస్టివ్ సేల్‌లో ప్రైమ్‌బుక్ ధమాకా.. రూ. 24 వేల లోపే ల్యాప్‌టాప్.. ఆఫర్లు, ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
Amazon Sale: సినిమా థియేటర్ ఇక మీ ఇంట్లోనే.. రూ.6 వేలకే 200 ఇంచుల టీవీ స్పెషల్ ఆఫర్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved