MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • మీ పాత స్మార్ట్‌ఫోన్‌ని పక్కన పెట్టేశారా.. ఇలా వాడితే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు!

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ని పక్కన పెట్టేశారా.. ఇలా వాడితే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు!

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. సాధారణంగా మన ఫోన్ పాతదైనప్పుడు లేదా మనకు ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ అవసరమైనప్పుడు పాత ఫోన్ పక్కన పెట్టేస్తుంటాం. కానీ పాత స్మార్ట్ ఫోని ఇంట్లో చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం. 

1 Min read
Author : Kavitha G
Published : Sep 23 2025, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాత మొబైల్ ఉపయోగించే టిప్స్
Image Credit : our own

పాత మొబైల్ ఉపయోగించే టిప్స్

సాధారణంగా మనం కొత్త మొబైల్ కొన్నప్పుడు.. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇంట్లో ఎక్కడో ఒక మూలన పడేస్తుంటాం. అది మంచి కండీషన్ లో ఉన్నా సరే.. కొన్నిసార్లు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేక పోతుంటాం. అయితే పాత మొబైల్‌ను సరిగ్గా వాడితే అది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంటి భద్రత, పిల్లల వినోదం, చదువు, మీడియా ప్లేయర్‌గా కూడా వాడుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సీసీ కెమెరాగా..
Image Credit : our own

సీసీ కెమెరాగా..

కొన్ని మొబైల్ యాప్స్ ని ఉపయోగించి పాత మొబైల్‌ను ఇల్లు లేదా ఆఫీసు కోసం సీసీ కెమెరాగా మార్చేయవచ్చు. ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసి 24x7 పర్యవేక్షించవచ్చు. కొత్త కెమెరా కొనకుండానే మన పాత ఫోన్ తోనే భద్రతను పెంచుకోవచ్చు.

Related Articles

Related image1
Bike Maintenance Tips: ఇవి చేస్తే.. తక్కువ ఖర్చుతో బైక్ ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది!
Related image2
పాత కారు కూడా కొత్త దానిలా పనిచేయాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
34
పిల్లల కోసం..
Image Credit : our own

పిల్లల కోసం..

ప్రస్తుతం చాలామంది పిల్లలు ఆన్ లైన్ క్లాసులు వినడానికి, ఇతర అవసరాలకు మొబైల్ ఫోన్ వాడుతున్నారు. పిల్లల కోసం కూడా కొత్త మొబైల్ కొనే పరిస్థితి వచ్చింది. అలా కాకుండా మీ పాత స్మార్ట్ ఫోన్ ని వై-ఫై కి కనెక్ట్ చేసి.. పిల్లలకు అవసరమైన ఎడ్యుకేషనల్ యాప్స్, ఛానెల్స్ చూడవచ్చు. లేదా గేమింగ్ డివైజ్‌గా మార్చవచ్చు. దానివల్ల పిల్లలకు కొత్త మొబైల్ కొనివ్వాల్సిన పని ఉండదు. 

44
స్మార్ట్ హోమ్, మీడియా
Image Credit : our own

స్మార్ట్ హోమ్, మీడియా

పాత ఫోన్‌ను స్మార్ట్ హోమ్ కంట్రోలర్‌గా కూడా వాడవచ్చు. మీడియా డివైజ్‌గా ఉపయోగించవచ్చు. ప్రయాణంలో వై-ఫై హాట్‌స్పాట్‌గా లేదా సెకండరీ డివైజ్‌గా కూడా పాత ఫోన్ ఉపయోగపడుతుంది. ఇలా పాత ఫోన్‌ను వాడి డబ్బు ఆదా చేసుకోవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్
Recommended image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image3
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Related Stories
Recommended image1
Bike Maintenance Tips: ఇవి చేస్తే.. తక్కువ ఖర్చుతో బైక్ ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది!
Recommended image2
పాత కారు కూడా కొత్త దానిలా పనిచేయాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved