MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • Sim Card Fact: సిమ్ కార్డు చివరిలో ఇలా ఎందుకు కట్ అయి ఉంటుంది.? అస‌లు రీజ‌న్ ఏంటంటే.

Sim Card Fact: సిమ్ కార్డు చివరిలో ఇలా ఎందుకు కట్ అయి ఉంటుంది.? అస‌లు రీజ‌న్ ఏంటంటే.

Sim Card Fact: మనం ప్రతిరోజూ మొబైల్ ఫోన్‌లో సిమ్ కార్డును వాడుతూనే ఉంటాం. కానీ దానిలోని ఒక మూల ఎప్పుడూ కత్తిరించినట్టుగా ఎందుకు ఉంటుందో చాలా మందికి తెలియదు. నిజానికి ఇది కేవలం డిజైన్ కాదు, దాని వెనుక ఒక స్పెషల్ కారణం ఉంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 11 2025, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సిమ్ కార్డు మూల కత్తిరించేందుకు కారణం
Image Credit : our own

సిమ్ కార్డు మూల కత్తిరించేందుకు కారణం

సిమ్ కార్డు ఎప్పుడూ ఒక మూల తెగిపోయినట్టుగా ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఫోన్‌లో సిమ్‌ను సరిగ్గా పెట్టడానికి ప్రత్యేకంగా అలా రూపొందించారు. మూల కత్తిరించడం వల్ల యూజర్ సులభంగా ఏ వైపు పెట్టాలో గుర్తించగలడు. తప్పుగా ఇన్సర్ట్ చేస్తే మొబైల్ నెట్‌వర్క్ ల‌భించ‌దు. అలాగే సిమ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సిమ్ కార్డు పని విధానం
Image Credit : our own

సిమ్ కార్డు పని విధానం

సిమ్ అంటే Subscriber Identity Module. ఇది మొబైల్‌ను సెల్యులార్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడమే ప్రధాన పని. ఇందులో IMSI (International Mobile Subscriber Identity) నంబర్, సంబంధిత సెక్యూరిటీ కీలు స్టోర్ అయి ఉంటాయి. ఫోన్ ఆన్ చేసిన వెంటనే, సిమ్ డేటా నెట్‌వర్క్‌కు పంపిస్తారు. ఆ తర్వాత నెట్‌వర్క్ యూజర్‌ను ధృవీకరిస్తుంది.

34
నెట్‌వర్క్ యాక్సెస్ ఎలా లభిస్తుంది?
Image Credit : our own

నెట్‌వర్క్ యాక్సెస్ ఎలా లభిస్తుంది?

సిమ్ కార్డు సహాయంతో యూజర్ వివరాలు ధృవీక‌రించిన‌ తర్వాతే నెట్‌వర్క్ యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్రక్రియలో ఎవరైనా ఇతర కంపెనీ సిమ్‌తో వేరే నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావడం సాధ్యం కాదు. అందుకే ఒక్కో కంపెనీ సిమ్ కేవలం తమ నెట్‌వర్క్‌కే పరిమితం అవుతుంది.

44
మనకు తెలియని చిన్న విషయం
Image Credit : our own

మనకు తెలియని చిన్న విషయం

మనకు సాధారణంగా కనిపించే సిమ్ కార్డు డిజైన్ వెనుక ఇంత కీలకమైన టెక్నికల్ ఉద్దేశం ఉంది. ఒక మూల కత్తిరించడం వల్లే సిమ్‌ను సులభంగా, సేఫ్‌గా ఉపయోగించగలుగుతున్నాం. ఇది యూజర్లకు చిన్న విషయం అనిపించినా, మొబైల్ టెక్నాలజీలో చాలా ప్రాముఖ్యం కలిగిన అంశం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?
Recommended image2
AI Governance: మాటలతో కాదు.. కఠిన చట్టాలతోనే ఏఐకి నియంత్రణ
Recommended image3
Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Related Stories
Recommended image1
నిజామాబాద్‌లో ఉగ్ర క‌ల‌క‌లం.. ఢిల్లీ పోలీసుల త‌నిఖీల్లో విస్తుపోయే నిజాలు
Recommended image2
గృహ ప్ర‌వేశం రోజు పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా.? అస‌లు కార‌ణం ఏంటంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved