MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • శామ్‌సంగ్ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్.. దీనిలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో తెలుసా ?

శామ్‌సంగ్ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్.. దీనిలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో తెలుసా ?

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఇండియాలో లాంచ్ ఆయ్యాయి. ఈ రెండు ఫోన్‌ల కోసం ఆగస్టు 24 నుండి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. వీటిలో ఫ్లిప్ సిరీస్ ప్రారంభ ధర రూ. 84,999 కాగా, ఫోల్డ్ సిరీస్ ప్రారంభ ధర రూ .1,49,999. 

3 Min read
Author : Ashok Kumar
Published : Aug 17 2021, 07:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రెండు ఫోన్‌లు స్ట్రెచబుల్ పి‌ఈ‌టి5 నుండి తయారు చేసిన ప్రొటెక్షన్ తో వస్తాయి. అలాగే  ఈ రెండు ఫోన్‌లు వాటర్ రెసిస్టెంట్ కోసం ఐ‌పి‌ఎక్స్8 రేటింగ్ పొందాయి. 


భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 12జి‌బి ర్యామ్, 256జి‌బి స్టోరేజ్ వేరియంట్‌  ధర రూ .1,49,999 కాగా, 12జి‌బి ర్యామ్, 512 జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర  రూ.1,57,999. ఈ ఫోన్‌ను ఫాంటమ్ బ్లాక్ ఇంకా ఫాంటమ్ గ్రీన్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే  8జి‌బి ర్యామ్, 128 జి‌బి స్టోరేజ్ శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర రూ. 84,999, 256జి‌బి స్టోరేజ్ 8 జి‌బి ర్యామ్ ధర రూ. 88,999. ఈ ఫోన్‌ను ఫాంటమ్ బ్లాక్, క్రీమ్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఫోన్‌లు సెప్టెంబర్ 10 నుండి  అందుబాటులోకి వస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 స్పెసిఫికేషన్లు
దీనికి  ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ, 7.6-అంగుళాల QXGA + డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లీస్ ప్రైమరీ డిస్‌ప్లే 2208x1768 పిక్సెల్స్ రిజల్యూషన్‌, డిస్‌ప్లే   రిఫ్రెష్ రేట్ 120Hz. మరోవైపు రెండవ డిస్‌ప్లే 6.2-అంగుళాల HD + డైనమిక్ AMOLED 2X, 120Hz రిఫ్రెష్ రేట్, 5nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను 2.84GHz క్లాక్ స్పీడ్‌తో  ఉంటుంది, అయితే కంపెనీ ఇంకా ప్రాసెసర్ పేరు గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కానీ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.  

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 కెమెరా
ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 12 మెగాపిక్సెల్స్ ఎపర్చరు f/1.8, వైడ్ యాంగిల్ లెన్స్. దీనితో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంది. రెండవ లెన్స్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, మూడవ లెన్స్ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ డ్యూయల్ OIS అండ్ 2x ఆప్టికల్ జూమ్, HDR10+ రికార్డింగ్ సపోర్ట్ ఇచ్చారు. సెల్ఫీ కోసం 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇంకా  అండర్ డిస్‌ప్లే కెమెరా కూడా ఉంది.
 

35

బ్యాటరీ
కనెక్టివిటీ కోసం 5జి, 4జి LTE, వై-ఫై6, బ్లూటూత్ వి5.2, GPS/ A-GPS, NFC, అల్ట్రా వైడ్‌బ్యాండ్ (UWB), USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ వస్తుంది. దీనితో ఆస్పెన్‌కు సపోర్ట్ కూడా ఉంది.  వైర్డ్ అండ్ వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటి సపోర్ట్ తో 4400mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 స్పెసిఫికేషన్‌లు
అండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూ‌ఐ, 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లీస్ ప్రైమరీ డిస్‌ప్లేతో 1080x2640 పిక్సెల్స్ రిజల్యూషన్, డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz. రెండవ డిస్‌ప్లే 1.9 అంగుళాలు. ఫోన్ 5nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను 2.84GHz క్లాక్ స్పీడ్‌తో  ఉంటుంది. అయితే కంపెనీ ఇంకా ప్రాసెసర్ పేరు గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కానీ  స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ ఉంటుందని భావిస్తున్నారు.  
 

45

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 కెమెరా
శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ ఎపర్చరు f/1.8  ఇంకా OIS సపోర్ట్ చేస్తుంది. రెండవ లెన్స్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్. సెల్ఫీ కోసం 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ
కనెక్టివిటీ కోసం 5జి, 4జి LTE, వై-ఫై6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, అల్ట్రా వైడ్‌బ్యాండ్ (UWB), USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ అలాగే ఆస్పెన్‌కు సపోర్ట్ కూడా ఉంది. దీనిలో 3300mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ ఉంది, ఇంకా 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 
 

55

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest Recharge Plan : కేవలం రూ.123 రీఛార్జ్ తొ 28 రోజుల వాలిడిటీ.. రోజూ 500MB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
Recommended image2
Laptops: ఫెస్టివ్ సేల్‌లో ప్రైమ్‌బుక్ ధమాకా.. రూ. 24 వేల లోపే ల్యాప్‌టాప్.. ఆఫర్లు, ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
Amazon Sale: సినిమా థియేటర్ ఇక మీ ఇంట్లోనే.. రూ.6 వేలకే 200 ఇంచుల టీవీ స్పెషల్ ఆఫర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved