MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Technology
• శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ పై కళ్ళు చెదిరే బంపర్ ఆఫర్.. కొద్దిరోజులే అవకాశం.. డిస్కౌంట్ తో పాటు మరెన్నో..

శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ పై కళ్ళు చెదిరే బంపర్ ఆఫర్.. కొద్దిరోజులే అవకాశం.. డిస్కౌంట్ తో పాటు మరెన్నో..

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్‌ భారతదేశంలోని  వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

2 Min read
Author : Ashok Kumar
Published : Jun 19 2021, 06:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

అయితే ఈ ఆఫర్లలో భాగంగా వినియోగదారులకు 20% వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించేందుకు శాంసంగ్‌ ప్రముఖ బ్యాంకులైన హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

శాంసంగ్‌ టీవీలు

శాంసంగ్‌ ఎంపిక చేసిన టీవీలతో పాటు ప్రీమియం సౌండ్‌బార్లను ఉచితంగా అందిస్తోంది. అయితే  75 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ క్యూఎల్‌ఇడి టివిలను కొనుగోలు చేసే వినియోగదారులకు క్యూఎల్‌ఇడి టివి మోడల్‌ను బట్టి రూ .99,990 విలువైన సౌండ్‌బార్ క్యూ900టి లేదా రూ.48,990 విలువైన క్యూ800టి లభిస్తుంది.

36

అలాగే శాంసంగ్‌ క్యూఎల్‌ఇడి టీవీలు (65-అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ), శాంసంగ్‌ యుహెచ్‌డి టివిలను (75 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ) కొనుగోలు చేసే వినియోగదారులకు రూ .16,490 విలువైన శాంసంగ్‌ సౌండ్‌బార్ టి450 లభిస్తుంది. ఈ ఆఫర్‌లో రూ.13,490 విలువైన శాంసంగ్‌ సౌండ్‌బార్ టి420, శామ్‌సంగ్ క్యూఎల్‌ఇడి టివిలు (55 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ), శాంసంగ్‌ యుహెచ్‌డి టివిలు (65-అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ) ఉన్నాయి.అలాగే వినియోగదారులు 36 నెలల ఇఎంఐ, తక్కువ ఖర్చుతో కూడిన రూ.990 ఇఎంఐ, పొడిగించిన వారంటీ, 20% వరకు క్యాష్‌బ్యాక్ (రూ .20,000 వరకు)ను వారి కొనుగోలుపై  పొందవచ్చు.

46

శాంసంగ్‌ సౌండ్ డివైజెస్

ఎంపిక చేసిన శాంసంగ్‌ సౌండ్‌బార్ల కొనుగోలుపై శామ్‌సంగ్ 10%  వరకు అదనపు క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది.

56

శాంసంగ్‌ రిఫ్రిజిరేటర్ల పై

శాంసంగ్‌ సైడ్-బై-సైడ్, కర్డ్ మాస్ట్రో, ఫ్రాస్ట్ ఫ్రీ, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేసే వినియోగదారులకు 15% వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది, ఈ‌ఎం‌ఐ ఆప్షన్ రూ.990 నుండి ప్రారంభమవుతాయి. డిజిటల్ కంప్రెషర్‌పై 10 సంవత్సరాల వారంటీ కూడా లభిస్తుంది.

66

మైక్రోవేవ్ ఓవెన్ల పై

శాంసంగ్‌ మైక్రోవేవ్ ఓవెన్ల పై  10% క్యాష్‌బ్యాక్, మాగ్నెట్రాన్‌పై 5 సంవత్సరాల పొడిగించిన వారంటీని, సిరామిక్ ఎనామెల్ కావిటిపై 10 సంవత్సరాల వారంటీని, 2 ఉచిత బోరోసిల్ సెట్ యూనిట్లను అందిస్తోంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Recommended image2
Trending Websites : 80s ఫోటోస్ ట్రెండ్ ఏముంది గురూ.. అంతకు మించిన కిక్కిచ్చే టాప్ 3 వెబ్‌సైట్స్, ట్రై చేయండి
Recommended image3
Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved