MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Technology
  • ఆర్‌ఐఎల్ క్యూ1 ఫలితాలలో జోరు: 44 కోట్ల యూజర్లతో అతిపెద్ద టెలికం కంపెనీగా జియో..

ఆర్‌ఐఎల్ క్యూ1 ఫలితాలలో జోరు: 44 కోట్ల యూజర్లతో అతిపెద్ద టెలికం కంపెనీగా జియో..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. రిలయన్స్ జియో ఈ త్రైమాసికంలో అత్యంత వేగంగా కొత్త కస్టమర్లను చేర్చుకుంది. కంపెనీ ప్రకారం గత 12 నెలల్లో 4 కోట్ల 23 లక్షల మంది కొత్త కస్టమర్లను జియోలో చేరారు, ఆ తరువాత మొత్తం వినియోగదారుల సంఖ్య ఇప్పుడు 44 కోట్ల 6 లక్షలకు పెరిగింది.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Jul 24 2021, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ గణాంకాలతో జియో దేశంలో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించింది. ఈ ఒక్క త్రైమాసికంలో మాత్రమే జియో 143 మిలియన్ల కొత్త కస్టమర్లను చేర్చింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే లాక్ డౌన్ లేదా కరోనా వ్యాధి జియోను ప్రభావితం చేయలేదని తెలుస్తుంది. సంస్థ లాభాలకు అతిపెద్ద సహకారం దాని డిజిటల్ సేవ. ఒక వైపు జియో కోట్లాది మంది కస్టమర్లను చేర్చుకుంటుండగా మరోవైపు జియో ఫైబర్ కూడా మంచి ప్రయోజనాలను పొందింది. కంపెనీ ప్రకారం జియో ఫైబర్ ఇప్పటివరకు 30 లక్షల గృహాలకు చేరుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ త్రైమాసికంలో జియో వినియోగదారులు మొత్తం 20 బిలియన్ జిబి డేటాను వినియోగించారు. అంటే వార్షిక ప్రాతిపదికన 38.5 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో జియో కస్టమర్లు 1.06 ట్రిలియన్ నిమిషాల కాల్స్ చేశారు అంటే సంవత్సరానికి 19.5 శాతం పెరిగింది. కంపెనీ ఆవరేజ్ ఆదాయం ఒక యూజర్ నుండి నెలకు రూ .138. అలాగే వినియోగదారుల ఆవరేజ్ డేటా వినియోగం 15.6జి‌బికి పెరిగింది.

34
జూన్ త్రైమాసికంలోనే రిలయన్స్ జియో కొత్త ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. జియో ఈ స్మార్ట్‌ఫోన్ ను గూగుల్ భాగస్వామ్యంతో తయారు చేసింది. ముకేష్ అంబానీ జియో ఫోన్ నెక్స్ట్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ, చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణించారు. జియో ఫోన్ నెక్స్ట్ ను  సేల్ వినాయక చతుర్థి ప్రత్యేక సందర్భంగా 20 సెప్టెంబర్ 2021 నుండి జరగనుంది, అయితే దీని ధర గురించి మాత్రం సమాచారం ఇంకా  వెల్లడించలేదు.

44

About the Author

AK
Ashok Kumar
 
Latest Videos
Recommended Stories
Recommended image1
వ‌ర్షాకాలం, చ‌లికాలం సోలార్ ప్యానెల్స్ ప‌నిచేయ‌వా.? అప్పుడు వాటి ప‌రిస్థితి ఏంటి?
Recommended image2
Keyboard : కంప్యూటర్ కీబోర్డ్‌లో F,J కీస్‌పై గీతలు ఎందుకుంటాయి? ఇంతచిన్న గీతల్లో అంత మ్యాటర్ ఉందా..!
Recommended image3
Smart TV: రూ. 15 వేల‌కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved