MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• భారతీయ ఒటిటి మార్కెట్ హవా.. 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు పైగా...

భారతీయ ఒటిటి మార్కెట్ హవా.. 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు పైగా...

ఇంటర్నెట్ నెట్‌వర్క్ బలోపేతం, డిజిటల్ కనెక్టివిటీ పెరగడంతో దేశీయ ఒటిటి మార్కెట్  2030 నాటికి 12.5 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరనుంది. ఒటిటి మార్కెట్లో వృద్ధి ఇప్పుడు టైర్ టు, త్రీ అండ్ ఫోర్ నగరాలతో సహా భారతీయ భాష మాట్లాడే జనాభా మొదలైన అంశాలు ఓటీటీ ప్లాట్‌ఫాం వృద్ధికి తోడ్పడనున్నాయని ఒక నివేదిక పేర్కొంది.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
| Updated : Jul 19 2021, 11:30 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఇంటర్నెట్, డిజిటల్ కనెక్టివిటీ అండ్ స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరగడం తదితర అంశాలు ఒటిటి పరిశ్రమ వృద్ధికి కారణమయ్యాయాని తెలిపింది. భారతదేశంలో ఒటిటి ప్లాట్‌ఫాంలు రోజురోజుకి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ కాకుండా ఇప్పుడు స్థానిక అండ్ ప్రాంతీయ ఒటిటి సంస్థలు కూడా ఓటీటీ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని పేర్కొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

భారతీయ ఒటిటి మార్కెట్ 2021లో 1.5 బిలియన్ డాలర్ల నుండి 2025లో 4 బిలియన్ డాలర్లకు,  2030లో 12.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నివేదిక పేర్కొంది.

35

2021-22 ఆర్థిక సంవత్సరంలో
ప్రొఫెషనల్ అండ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ, ఆడియో-విజువల్, ఫ్రైట్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ టెలికమ్యూనికేషన్   అద్భుతమైన పనితీరు నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌ఈ‌పి‌సి సేవల ఎగుమతి 10 శాతం పెరుగుతుంది.  సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఎస్‌ఇపిసి) ఈ సమాచారం ఇచ్చింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో ఎగుమతులు మూడు శాతం మాత్రమే తగ్గి 205.27 అరబ్ డాలర్లకు చేరుకున్నాయని ఎస్‌ఇపిసి చైర్మన్ మానేక్ దావర్ అన్నారు.

45

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం, 2021-22లో సేవల ఎగుమతులు 10 శాతం పెరుగుతాయని అంచనా వేసినందున మేము మళ్ళీ అధిక వృద్ధిని సాధిస్తామని  విశ్వసిస్తున్నాము. ప్రొఫెషనల్ అండ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సేవలు, ఆడియో-విజువల్, ఫ్రైట్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌లో మంచి పనితీరుతో సేవల ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

55

ఎగుమతులను పెంచడానికి, రాబోయే విదేశీ వాణిజ్య విధానంలో ప్రభుత్వం ప్రోత్సాహక ప్రణాళికను రూపొందించాలని,  ఇది సూక్ష్మ, చిన్న అలాగే మధ్యతరహా పరిశ్రమలకు మద్దతు ఇస్తుందని దావర్ చెప్పారు. 2019-21 ఆర్థిక సంవత్సరంలో సేవల ఎగుమతి 214.61 అరబ్ డాలర్లు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో  205.79 అరబ్ డాలర్లుగా ఉండడం గమనార్హం.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Honor Win Turbo: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు పక్కా.. 10,000mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే !
Recommended image2
EMI Tips : నెలనెలా కట్టే ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ తగ్గించుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ మీకోసమే
Recommended image3
Robot Camera: కేవలం 1800కే రొబో సీసీ కెమెరా,ఇదొక్కటి ఉంటే మీ ఇల్లు సేఫ్, చీకట్లోనూ అద్భుతంగా పని చేస్తుంది..!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved