MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • మీరు గూగుల్ పేని ఉపయోగిస్తున్నారా.. వెంటనే మీ ఫోన్ నుండి ఈ యాప్‌లను తీసివేయండి..

మీరు గూగుల్ పేని ఉపయోగిస్తున్నారా.. వెంటనే మీ ఫోన్ నుండి ఈ యాప్‌లను తీసివేయండి..

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన UPI పేమెంట్ యాప్‌లలో Google Pay ఒకటి. మార్కెట్ వాటా పరంగా భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే టాప్ 5 UPI యాప్‌లలో ఈ యాప్ కూడా ఒకటి. అలాగే, ఇండియా పేమెంట్  యాప్ కోసం Google కంపెనీకి అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటి. ఈ నేపథ్యంలో గూగుల్ పే యూజర్లను గూగుల్ హెచ్చరించింది.  

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 25 2023, 04:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

  రియల్  టైం అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి Google  బెస్ట్  ఆర్టిఫీషియల్  ఇంటెలిజెన్స్  అండ్  ఫ్రాడ్ ప్రివెన్షన్  టెక్నాలజీని ఉపయోగిస్తుంది. మిమ్మల్ని సురక్షితంగా ఉంచే టెక్నాలజీని రూపొందించడానికి మేము పరిశ్రమలోని మిగిలిన వారితో యాక్టీవ్ గా పని చేస్తున్నామని Google చెబుతోంది. 

ఇందులో గూగుల్ సంస్థ కీలకపాత్ర పోషిస్తోందని, యూజర్లు కూడా జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని హెచ్చరించింది. అలాగే, Google Pay వినియోగదారులు ఈ ముఖ్యమైన పనులను ఎప్పుడూ చేయకూడదని Google  వెబ్‌సైట్‌లో షేర్ చేసింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

వీటిలో ముఖ్యమైనది ఏమిటంటే.. Google Payని ఉపయోగించేటప్పుడు  ముందుగా అన్ని స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్‌లను క్లోజ్ చేయండి. మని ట్రాన్స్ఫర్  చేస్తున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఎప్పటికీ ఉపయోగించవద్దని హెచ్చరిస్తున్నారు. 

స్క్రీన్ షేరింగ్ యాప్‌లు అంటే ఏమిటి ?
స్క్రీన్ షేరింగ్ యాప్‌లు మీరు ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్‌ని ఉపయోగిస్తున్నా టైంలో  మీ డివైజ్  స్క్రీన్‌పై ఉన్న వాటిని చూడటానికి ఇతర వ్యక్తులను సహాయపడుతుంది. ఈ యాప్‌లు మొదట ఫోన్‌లోని సమస్యలను రిమోట్‌గా ఫిక్స్ చేయడానికి  ఉపయోగించబడ్డాయి. ఈ యాప్‌లు మీ ఫోన్/డివైజ్ కి ఫుల్ యాక్సెస్ అండ్  కంట్రోల్  చేయడానికి పర్మిషన్స్ ఇస్తాయి. స్క్రీన్ షేరింగ్ యాప్స్  లో కొన్ని  స్క్రీన్ షేర్, AnyDesk అండ్ TeamViewer.

34

  స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఎందుకు ఉపయోగించకూడదంటే 
Google Pay వినియోగదారులు స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఎందుకు ఉపయోగించకూడదంటే మోసగాళ్లు ఈ యాప్‌లను ఎక్కువగా మీ బ్యాంక్ ఇంకా ఎటిఎం వివరాలు తెలుసుకోవడానికి  ఉపయోగించవచ్చు:

*ఏదైనా మని   ట్రాన్స్ఫర్ చేయడానికి మీ ఫోన్‌ని కంట్రోల్ చేయవచ్చు లేదా మీ ATM లేదా డెబిట్ కార్డ్ వివరాలను చూడవచ్చు. 
*మీ ఫోన్‌కి పంపిన OTPని కూడా చూడవచ్చు ఇంకా  మీ అకౌంట్  నుండి డబ్బును ట్రాన్స్ఫర్  చేయడానికి దీన్ని  ఉపయోగించవచ్చు
 

44

అలాగే, Google Pay ఏ కారణం చేతనైనా థర్డ్-పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని లేదా ఇన్‌స్టాల్ చేయమని ఎప్పుడూ అడగదని గుర్తుంచుకోవాలని Google వినియోగదారులను హెచ్చరిస్తుంది. అలాగే, ఈ యాప్‌లు డౌన్‌లోడ్ చేస్తే Google Payని ఉపయోగించే ముందు వాటిని  క్లోజ్ చేసి ఉండేలా  చూసుకోవాలి.

ఒకవేళ, ఎవరైనా Google Pay ప్రతినిధిగా వ్యవహరించి ఏదైనా  యాప్‌లను డౌన్‌లోడ్ చేసి అన్‌ఇన్‌స్టాల్ చేసి వాటిని వెంటనే తొలగించమని మీకు సూచించినట్లయితే మీరు ఈ సమస్యను Google Payకి నివేదించవచ్చని కూడా Google చెబుతోంది. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Budget Phones : కేవలం 1000 రూపాయలకే ఫోన్.. ఓటిటిలో సినిమాలు చూసుకోవచ్చు, UPI పేమెంట్స్ చేసుకోవచ్చు
Recommended image2
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image3
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved