MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • రిలయన్స్ జియో జింగ్ జింగ్ అమెజింగ్.. 4జి డౌన్‌లోడ్ స్పీడ్ చార్ట్‌లో మళ్ళీ టాప్..

రిలయన్స్ జియో జింగ్ జింగ్ అమెజింగ్.. 4జి డౌన్‌లోడ్ స్పీడ్ చార్ట్‌లో మళ్ళీ టాప్..

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద టెలికాం(telecom) కంపెనీ రిలయన్స్ జియో(reliance jio) నవంబర్‌లో సెకనుకు 24.1 మెగాబిట్ల (mbps) డౌన్‌లోడ్ స్పీడ్‌తో 4G సర్వీస్ ప్రొవైడర్లలో టాప్ ర్యాంక్‌ను తిరిగి పొందింది.

1 Min read
Author : Ashok Kumar
Published : Dec 15 2021, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

డౌన్‌లోడ్ స్పీడ్ మెరుగుపడింది
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, 4G డౌన్‌లోడ్ స్పీడ్ పరంగా నవంబర్‌లో జియో మొదటి స్థానంలో నిలవగా దాని తర్వాత వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (VIL), భారతి ఎయిర్‌టెల్ ఉన్నాయి. అయితే నవంబర్‌లో ఈ రెండు కంపెనీల డౌన్‌లోడ్ స్పీడ్ కూడా మెరుగుపడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

నవంబర్‌లో జియో నెట్‌వర్క్  ఆవరేజ్ 4G డేటా డౌన్‌లోడ్ స్పీడ్ సుమారు 10 శాతం పెరిగింది, అయితే వొడాఫోన్ ఐడియా  స్పీడ్ 8.9 శాతం, ఎయిర్‌టెల్ 5.3 శాతం పెరిగింది. అక్టోబర్‌లో 4జీ డేటా అప్‌లోడ్‌లో వొడాఫోన్ ఐడియా అగ్రస్థానం దక్కించుకుంది. దీని నెట్‌వర్క్ 8 mbps అప్‌లోడ్ స్పీడ్‌ను నమోదు చేసింది, అంటే గత ఐదు నెలల్లో అత్యధికం.

33

స్పీడ్ ఎలా పని చేస్తుంది?
మంచి డౌన్‌లోడ్ స్పీడ్ కస్టమర్‌లు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న కంటెంట్‌ను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తుంది, అయితే మెరుగైన అప్‌లోడ్ స్పీడ్ వారి కాంటాక్ట్స్ లకు డేటా లేదా ఫోటోలను లేదా వీడియోలను వేగంగా షేర్ చేయడానికి సహాయపడుతుంది.

ఐదు నెలల్లో ఎయిర్‌టెల్  అత్యుత్తమ అప్‌లోడ్ స్పీడ్ నవంబర్‌లో 5.6 mbps కాగా, జియో 7.1 mbpsను సాధించింది. రియల్-టైం  ప్రాతిపదికన మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో భారతదేశం అంతటా సేకరించిన డేటా ఆధారంగా ఆవరేజ్ స్పీడ్ ని ట్రాయ్ గణిస్తుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Cooking: స్మార్ట్‌ఫోన్‌తో వంట చేసేయొచ్చు.. ఇలాంటిది ఒకటి ఉంటే ఇక లైఫ్‌ బిందాస్‌
Recommended image2
ల‌క్ష‌న్న‌ర స్మార్ట్ ఫోన్ కేవ‌లం రూ. 58 వేల‌కే.. సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఎస్‌25 అల్ట్రాపై క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image3
Touchscreen Technology: వేలి స్పర్శ తగలగానే ఫోన్ ఎలా ఓపెన్ అవుతుంది ? అందుకే ఫింగర్ ప్రింట్ పెడతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved