MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • మరోసారి 4జి డౌన్​లోడ్​ స్పీడ్​లో జియో అగ్రస్థానం.. అప్​లోడ్ స్పీడ్ లో వొడాఫోన్ ఐడియా టాప్..

మరోసారి 4జి డౌన్​లోడ్​ స్పీడ్​లో జియో అగ్రస్థానం.. అప్​లోడ్ స్పీడ్ లో వొడాఫోన్ ఐడియా టాప్..

 టెలికాం(telecom) రెగ్యులేటర్ ట్రాయ్(trai) ప్రచురించిన తాజా డేటా ప్రకారం అక్టోబర్‌లో 4జి సర్వీస్ ప్రొవైడర్లలో అత్యధిక ఆవరేజ్ డేటా డౌన్‌లోడ్ స్పీడ్ సెకనుకు 21.9 మెగాబిట్‌తో రిలయన్స్ జియో(reliance jio) తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంది. మరోవైపు భారతిఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ లు  కూడా నిరంతరం డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌లో పెరుగుదలను నమోదు చేస్తూ జియో నెట్‌వర్క్‌ మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది .

1 Min read
Author : Ashok Kumar
Published : Nov 20 2021, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

4జి డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌లో స్వల్ప తగ్గుదల తర్వాత అక్టోబర్‌లో జియో నెట్‌వర్క్ జూన్‌లో నమోదు చేసిన 21.9 mbps స్పీడ్ స్థాయికి తిరిగి పుంజుకుంది. అలాగే ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (VIL) వారి నెట్వర్క్ డేటా కూడా డౌన్‌లోడ్ స్పీడ్‌లో దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఎయిర్‌టెల్ 4జి డేటా డౌన్‌లోడ్ స్పీడ్ జూన్‌లో 5mbps నుండి అక్టోబర్‌లో 13.2 mbpsకి పెరిగింది. వోడాఫోన్ ఐడియా 4G స్పీడ్ ఐదు నెలల్లో 6.5 mbps నుండి 15.6 mbpsకి పెరిగింది.

అక్టోబర్‌లో 4జి డేటా అప్‌లోడ్ స్పీడ్ విషయంలో వోడాఫోన్ ఐడియా ఆధిక్యాన్ని కొనసాగించింది. కంపెనీ నెట్‌వర్క్ 7.6 mbps అప్‌లోడ్ స్పీడ్‌ను నమోదు చేసింది, అంటే గత ఐదు నెలల్లో అత్యధికం.

33

డౌన్‌లోడ్ స్పీడ్ వినియోగదారులకు ఇంటర్నెట్ నుండి కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి సహాయపడుతుంది, అయితే అప్‌లోడ్ స్పీడ్ వారి ఫ్రెండ్స్ లేదా కాంటాక్ట్స్ కి ఫోటోస్ లేదా వీడియోలను పంపడానికి లేదా షేర్ చేయడానికి సహాయపడుతుంది.

ఎయిర్‌టెల్, జియో నెట్‌వర్క్ కూడా అక్టోబర్‌లో  ఐదు నెలల గరిష్ట స్థాయి 5.2 mbps అండ్ 6.4 mbps 4జి డేటా అప్‌లోడ్ స్పీడ్‌ను నమోదు చేశాయి.

రియల్-టైం ప్రాతిపదికన మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో భారతదేశం అంతటా సేకరించిన డేటా ఆధారంగా ట్రాయ్ ఆవరేజ్ స్పీడ్ ని గణిస్తుంది.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆంధ్ర ప్రదేశ్ లో జియో హవా.. ఏకంగా 3.29 కోట్లమంది ఈ నెట్ వర్క్ వాడుతున్నారా..!
Recommended image2
JioShield : నెలకు కేవలం రూ.83 చాలు.. మీ పిల్లలు ఫోన్ కు బానిస కాకుండా కాపాడే సూపర్ యాప్ మీసొంతం
Recommended image3
Lazy Glasses: ప‌డుకునే పుస్త‌కం చ‌ద‌వొచ్చు, టీవీ చూడొచ్చు.. లేజీ గ్లాసెస్‌తో ఎన్నో ఉప‌యోగాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved