జియో ప్లాన్స్ పై సూపర్ ఆఫర్: ఆన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 30 రోజుల వాలిడిటీ ఫ్రీ..

First Published Apr 7, 2021, 3:49 PM IST

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో గత కొన్ని నెలలుగా కొత్త కస్టమర్లను చేర్చడంలో భారీగా పడిపోయింది. కాని ఎయిర్ టెల్ ప్రతి నెల జియో కంటే ఎక్కువ మంది కస్టమర్లను చేర్చుకుంటూ  విజయవంతమవుతుంది.