MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• అత్యంత సున్నితమైన డిస్ ప్లే తో రెడ్‌మి నోట్ 10 సిరీస్.. త్వరలో ఇండియాలో లాంచ్..

అత్యంత సున్నితమైన డిస్ ప్లే తో రెడ్‌మి నోట్ 10 సిరీస్.. త్వరలో ఇండియాలో లాంచ్..

చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షియోమికి చెందిన రెడ్‌మి నోట్ 10 వచ్చే నెలలో భారత్‌లో లాంచ్ కానుంది, అయితే లాంచ్ డేట్ గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఫోన్ లాంచ్ పై మాత్రం సంస్థ అధికారికంగా ధృవీకరించింది. ఈ కొత్త సిరీస్ రెడ్‌మి నోట్ 9 లైనప్‌లో  ప్రారంభించనుంది. రెడ్‌మి నోట్ 10, రెడ్‌మి నోట్ 10 ప్రో రెడ్‌మి నోట్ 10 సిరీస్ కింద లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Feb 11 2021, 01:44 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఈ రెండు ఫోన్‌లతో పాటు కంపెనీ రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్, రెడ్‌మి నోట్ 10 ఎస్ లను కూడా ప్రవేశపెడుతుందని, ఒకవేళ నిజంగా ఇదే జరిగితే రెడ్‌మి నోట్ సిరీస్ కింద ఒకేసారి నాలుగు ఫోన్‌లను లాంచ్ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది అని తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

రెడ్‌మి నోట్ 10 లాంచ్ గురించి షియోమి మైక్రో సైట్ కూడా రూపొందించింది. రెడ్‌మి నోట్ 10 సిరీస్ సేల్ అమెజాన్ ఇండియా నుంచి రాబోతున్నట్లు కూడా ధృవీకరించబడింది. రెడ్‌మి నోట్ 10 సిరీస్ కోసం అమెజాన్ ఇండియాలో  ప్రొడక్ట్ పేజీ కూడా ప్రత్యక్షంగా ఉంటుంది.

36

షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మన్మో కుమార్ జైన్ కూడా ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. రెడ్‌మి నోట్ 10 సిరీస్ సున్నితమైన డిస్ ప్లే ఫోన్‌గా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రెడ్‌మి నోట్ 10 సిరీస్‌లో ఇది అధిక రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో  ఫోన్ లాంచ్ అవుతుందని తెలిపారు.

46

షియోమి ఇటీవల రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లైన రెడ్‌మి నోట్ 9 టి, రెడ్‌మి 9టిలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 9టి, రెడ్‌మి నోట్ 9 5జి  అప్‌గ్రేడ్ వెర్షన్, అయితే రెడ్‌మి 9టి గత ఏడాది చైనాలో లాంచ్ చేసిన రెడ్‌మి నోట్ 9 4జికి రీ-బ్రాండెడ్ వెర్షన్.

56

రెడ్‌మి నోట్ 9 4జిని గత నెలలో భారతదేశంలో రెడ్‌మి 9 పవర్ పేరుతో లాంచ్ చేశారు. రెడ్‌మి ఈ రెండు ఫోన్‌లు గ్రేడియంట్ బ్యాక్ ప్యానెల్‌లో మల్టీ షేడ్‌లతో ఉంటుంది. రెడ్‌మి నోట్ 9 టిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, రెడ్‌మి 9 టిలో నాలుగు కెమెరాలతో లాంచ్ చేశారు. ఈ రెండు ఫోన్లు భారతదేశంలో లాంచ్ పై  ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.

66

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Inspiring Story : గవర్నమెంట్ స్కూల్ నుండి సైంటిస్ట్ దిశగా.. తెలుగమ్మాయి సంచలనం
Recommended image2
Oppo Reno 16: త‌క్కువ ధ‌ర‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. చూడ్డానికి అచ్చం ఐఫోన్‌లాగే
Recommended image3
Smart TV: రూ. 65 వేల స్మార్ట్ టీవీ కేవ‌లం.. రూ. 26 వేల‌కే. ఏకంగా 58 శాతం డిస్కౌంట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved