MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• రియల్‌మీ నుండి రెండు లేటెస్ట్ 5జి స్మార్ట్‌ఫోన్లు.. వీటి ఫీచర్స్ గురించి తెలుసా..?

రియల్‌మీ నుండి రెండు లేటెస్ట్ 5జి స్మార్ట్‌ఫోన్లు.. వీటి ఫీచర్స్ గురించి తెలుసా..?

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ  రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. రియల్‌మీ  ఎక్స్‌ 7, రియల్‌మీ  ఎక్స్‌ 7 ప్రో గా వస్తున్న  ఈ రెండు ఫోన్లు గత ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో విడుదల చేశారు. రియల్‌మీ ఎక్స్‌ 7 ప్రో, రియల్‌మీ  ఎక్స్‌ 7 ఫోన్‌లు  5జి సపోర్ట్‌తో వస్తున్నాయి.

3 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Feb 04 2021, 06:01 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వీటి ఫీచర్స్ గురించి చెప్పాలంటే పంచ్ హోల్ డిస్ ప్లే, సెల్ఫీ కెమెరా సెటప్ రియల్‌మీ  ఎక్స్ 7 లో ఇచ్చారు. ఈ రెండు ఫోన్‌లలో ఇన్ డిస్ ప్లే  ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ రెండు ఫోన్‌ల ధర, ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ...

28

రియల్‌మీ  ఎక్స్ 7 స్పెసిఫికేషన్లు
రియల్‌మీ  ఎక్స్ 7లో 6.4-అంగుళాల పూర్తి హెచ్‌డి + డిస్ ప్లే, 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్,  ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి డిస్ ప్లే  అందించగ  డిస్ ప్లే భద్రత కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇది కాకుండా, ఆక్టాకోర్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ ఫోన్‌లో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ ద్వారా పనిచేస్తుంది. దీనికి రియల్‌మీ  యూ‌ఐ  ఇంటర్ ఫేస్  ఉంది. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ లభిస్తుంది.

38

రియల్‌మీ  ఎక్స్ 7 కెమెరా
కెమెరా గురించి మాట్లాడుతూ, రియల్‌మీ  ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెటప్ ఉంటుంది. దీని ప్రాధమిక సెన్సార్ కెమెరా 64 మెగాపిక్సెల్స్,  8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, 2-మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్ సెన్సార్ కెమెరా ఉంది. అలాగే సెల్ఫీ ఇంకా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెన్సార్ కెమెరా ఉంది. 64 మెగాపిక్సెల్ కెమెరాతో 4 కె వీడియోను 30 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ చేయవచ్చు.

48

రియల్‌మీ  ఎక్స్ 7  బ్యాటరీ
ఈ ఫోన్‌లో 4310 mAh బ్యాటరీ ఉంది, ఇది 50 వాట్ల  డాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఏ‌ఐ ఆప్టిమైజేషన్ బ్యాటరీతో వస్తుంది. ధర గురించి మాట్లాడుతూ, రియల్‌మీ  ఎక్స్ 7 5జి  వేరియంట్ 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్  ధర రూ .19,999, అలాగే  8 జిబి ర్యామ్‌తో 128 జిబి వేరియంట్ ధర 21,999 రూపాయలు. ఈ ఫోన్ ఫిబ్రవరి 12 నుండి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ   ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్ నుండి  కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఫోన్ నిబులా, స్పేస్ సిల్వర్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

58

రియల్‌మీ  ఎక్స్ 7 ప్రో స్పెసిఫికేషన్లు
రియల్‌మీ  ఎక్స్‌ 7 ప్రోలో 6.55 అంగుళాల పూర్తి హెచ్‌డి + డిస్‌ప్లే ఉంది, ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది.  దీనికి ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి డిస్ ప్లే, 91.6 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. ఆక్టాకోర్ డైమెన్సిటీ 1000+ SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో  పనిచేస్తుంది. దీనికి కూడా రియల్‌మీ  యూ‌ఐ  ఇంటర్ ఫేస్   ఉంది.

68

రియల్‌మీ  ఎక్స్ 7 ప్రో కెమెరా
రియల్‌మీ  ఎక్స్‌ 7 ప్రో వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెటప్ ఉంది, ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీ ఇంకా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెన్సార్ కెమెరా కూడా ఉంది.

78

రియల్‌మీ  ఎక్స్ 7 ప్రో  బ్యాటరీ
దీనికి 4500 mAh బ్యాటరీని అందించారు, ఇది 65 వాట్ డాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు  సపోర్ట్ ఇస్తుంది. ఏ‌ఐ పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంది. ధర గురించి మాట్లాడుతూ, రియల్‌మీ  ఎక్స్ 7 ప్రో 5జి  వేరియంట్ 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ధర రూ .29,999. ఈ ఫోన్ ఫిబ్రవరి 10 నుండి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ   ఆన్‌లైన్ స్టోర్ ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి ఉంటుంది. ఫోన్ ఫాంటసీ, మిస్టిక్ బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

88
realme

realme

realme

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Internet Speed : ఇంటర్నెట్ స్పీడ్‌లో టాప్ దేశాలివే.. ఇండియా సగటు నెట్ స్పీడ్, ర్యాంక్ ఎంత?
Recommended image2
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Recommended image3
Artificial Intelligence: ఇలానే విజృంభిస్తే.. ఈ ఉద్యోగాలు చేసేవాళ్లు ఆస్తులు అమ్ముకోవాల్సిందే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved