MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Technology
• రియల్‌మీ కొత్త సిరీస్: అతితక్కువ ధరకే అదిరిపోయే బెస్ట్ ఫీచర్స్ తో లాంచ్..

రియల్‌మీ కొత్త సిరీస్: అతితక్కువ ధరకే అదిరిపోయే బెస్ట్ ఫీచర్స్ తో లాంచ్..

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ కొత్త సి సిరీస్ కింద రియల్‌మీ సి20, రియల్‌మీ సి21, రియల్‌మీ సి25 అనే మొత్తం  మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో విడుదల చేసింది.

3 Min read
Author : Ashok Kumar
Published : Apr 08 2021, 06:54 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

వీటిలో రియల్‌మీ సి25 ప్రీమియం ఫోన్ కాగా, రియల్‌మీ సి20 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. రియల్‌మీ సి20 ప్రారంభ ధర రూ .6,999. ఈ ధర వద్ద రియల్‌మీ సి20లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, సింగిల్ రియర్ కెమెరా సెటప్‌ అందించారు. అలాగే రియల్‌మీ సి21 ఇంకా రియల్‌మీ సి25లో  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ లభిస్తుంద. రియల్‌మీ సి25లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రియల్‌మీ సి20, రియల్‌మీ సి21, రియల్‌మీ సి25 ధర

రియల్‌మీ సి20 2 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ ధర రూ.6,999, అయితే దీనిని లాంచింగ్ ఆఫర్‌ కింద  6,799 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.  రియల్‌మీ సి21 32 జీబీ స్టోరేజ్‌,  3 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ .7,999,

అలాగే  4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .8,999 కు లభిస్తుంది. రియల్‌మీ సి25 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ ధర రూ .9,999, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ధర రూ .10,999. రియల్‌మీ సి20 ఏప్రిల్ 13 నుంచి, రియల్‌మీ సి25 ఇంకా రియల్‌మీ సి21ని  ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఏప్రిల్ 14 నుంచి 16 వరకు విక్రయించనున్నారు.

36

రియల్‌మీ సి20 స్పెసిఫికేషన్లు

రియల్‌మీ సి20లో ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యుఐ, 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో జి 35 ప్రాసెసర్, 2 జిబి ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్, 32 జిబి స్టోరేజ్ ఉన్నాయి, వీటిని 256 జిబి వరకు పెంచుపోవచ్చు.

కెమెరా గురించి చెప్పాలంటే  8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కనెక్టివిటీ కోసం 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, మైక్రో యుఎస్‌బి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్   ఉన్నాయి. దీనికి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ కి  సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బరువు 190 గ్రాములు.

46

రియల్‌మీ సి21 స్పెసిఫికేషన్లు

రియల్‌మీ సి21 లో ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యుఐ, 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్  డిస్ ప్లే,  మీడియాటెక్ హెలియో జి 35 ప్రాసెసర్, 4 జిబి ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ఉన్నాయి, వీటిని మెమరీ కార్డ్ సహాయంతో 256 జిబి వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు,

అందులో  మొదటి లెన్స్ 13 మెగాపిక్సెల్స్, రెండవది 2 మెగాపిక్సెల్ మాక్రో, మూడవది 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, మైక్రో యుఎస్‌బి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్  అందించారు. ఫోన్ పవర్ బటన్‌లో ఫింగర్ సెన్సార్ ఇచ్చారు. రియల్‌మీ సి21లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట చేస్తుంది. ఫోన్ బరువు 190 గ్రాములు.

56

రియల్‌మీ సి25 స్పెసిఫికేషన్లు

రియల్‌మీ సి25లో ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యుఐ 2.0, 720x1600 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్  డిస్ ప్లే, మీడియాటెక్ హెలియో జి 70 ప్రాసెసర్, 4 జిబి ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్, 128 జిబి వరకు స్టోరేజ్ లభిస్తుంది. వీటిని మెమరీ కార్డ్ సహాయంతో 256 జిబి వరకు విస్తరించవచ్చు.

కెమెరా గురించి మాట్లాడితే  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ దీనిలో ఉంది. ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్  తో ఎపర్చరు f/1.8. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా  ఉంది.

66

కనెక్టివిటీ కోసం 4జి ఎల్‌టిఇ, వై-ఎఫ్‌ఐ, బ్లూటూత్ వి5.0, జిపిఎస్/ఎ-జిపిఎస్, మైక్రో యుఎస్‌బి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉంది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. రియల్‌మీ సి25లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Recommended image2
Trending Websites : 80s ఫోటోస్ ట్రెండ్ ఏముంది గురూ.. అంతకు మించిన కిక్కిచ్చే టాప్ 3 వెబ్‌సైట్స్, ట్రై చేయండి
Recommended image3
Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved