MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• ఆగస్టులో రియల్‌మీ కొత్త ల్యాప్‌ట్యాప్‌.. ఓపెన్ చేయాలంటే ఏం కావాలో తెలుసా..?

ఆగస్టులో రియల్‌మీ కొత్త ల్యాప్‌ట్యాప్‌.. ఓపెన్ చేయాలంటే ఏం కావాలో తెలుసా..?

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ ఇప్పుడు ల్యాప్‌ట్యాప్‌ మార్కెట్‌పై  దృష్టి పెట్టింది. త్వరలోనే ఒక కొత్త ల్యాప్‌ట్యాప్‌, టాబ్లెట్‌ను విడుదల చేయదానికి సన్నాహాలు చేస్తుంది. రియల్‌మీ ఈ ల్యాప్‌టాప్‌కు రియల్‌మీ బుక్ అని, మరోవైపు టాబ్లెట్ కి రియల్‌మీ ప్యాడ్ పేరు పెట్టవచ్చు.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jul 13 2021, 07:05 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

అలాగే సంస్థ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ జిటి  కోసం గ్లోబల్ లాంచ్  ఈవెంట్ కూడా నిర్వహించనుంది. లాంచ్ ఈవెంట్ గురించి సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా  ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

25

రియల్‌మీ బుక్
రియల్‌మీ నుంచి వస్తున్న ఈ ల్యాప్‌టాప్ ఫోటోలు తాజాగా విరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ల్యాప్‌టాప్   ఔటర్ లుక్  చూపిస్తుంది, అయితే ఇంటర్నల్ ఫీచర్స్ గురించి మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.కొత్త రియల్‌మీ ల్యాప్‌టాప్‌  డిజైన్ పరంగా లీకైన ఫోటోలను చూస్తే ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ లైనప్ నుండి ప్రేరణ పొందినట్లు తెలుస్తుంది.రియల్‌మీ ఇండియా చీఫ్ మాధవ్ శేత్ ల్యాప్‌టాప్ ఫోటోలను  ఒక ట్వీట్ ద్వారా షేర్ చేశారు. కలర్ పరంగా ఆపిల్  పాపులర్ మాక్‌బుక్ లైనప్‌కు సమానమైన రియల్‌మీ ల్యాప్‌టాప్‌ కనిపిస్తుంది.  ఇంకా ల్యాప్‌టాప్‌లో అల్యూమినియం షెల్ ఉన్నట్లు తెలుస్తోంది.

35

ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై ఉన్న బెజెల్స్‌ కూడా చాలా సన్నగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఇంకా ల్యాప్‌టాప్ స్క్రీన్ కింద రియల్మే బ్రాండింగ్ చూడవచ్చు. రియల్‌మీ  బుక్ విండోస్‌ ఓఎస్ తో రన్ అవుతుందని  కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.రియల్‌మీ  రూ.40వేల రేంజ్‌లో ఈ పవర్‌ఫుల్‌ ల్యాప్‌ట్యాప్‌ తెచ్చేందుకు సన్నహకాలు చేస్తోంది. రియల్‌మీ బుక్‌ 1.5 కేజీల బరువుతో 14 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో రానుంది.

45

టెక్నికల్ విషయాలకు సంబంధించి ఇంటెల్‌ 11 జనరేషన్‌కి చెందిన ఐ కోర్‌3, ఐ కోర్‌5 చిప్‌సెట్‌లను దీనిలో ఉపయోగించారు. రిలయ్‌మీ బుక్‌ లోపలి వైపు సిల్వర్‌ ఫినిషింగ్‌ ఇచ్చారు.  ఈ రిలయ్‌మీ బుక్‌ ఇన్‌బిల్ట్‌ విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో మార్కెట్‌లోకి రానుంది. అయితే అన్ని ఫీచర్ల కంటే ప్రత్యేకమైన  కొత్త ఫీచర్‌గా ఏంటంటే ఈ లాప్‌ట్యాప్‌కి ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అందించనుంది.

55

ఆగస్టులో రియల్‌మీ బుక్‌ను మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. రియల్‌మీ బుక్‌లో యూఎస్‌బీ పోర్టులు, యూఎస్‌బీ టైప్ సీ టైప్‌ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌ ఉన్నాయి. అయితే ఈ రియల్‌మీ ల్యాప్‌టాప్‌లో బిల్ట్‌​​​​​​ ఇన్‌ వెబ్‌కామ్‌, బ్యాటరీ లైఫ్ పై స్పష్టత లేదు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved