రెడ్‌మి, పోకో, వివోకి పోటీగా రియల్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్.. నేడే ఫస్ట్ సేల్.. ధర ఎంతంటే ?

First Published Apr 14, 2021, 2:19 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ  తాజాగా కొత్త  బడ్జెట్ ఫోన్ రియల్‌మీ  సి21  ఫస్ట్ సేల్ నేడు  ప్రారంభించింది, అంటే ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్, కంపెనీ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.