MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Technology
  • రక్షాబంధన్ స్పెషల్: నేడే అమెజాన్ రాఖీ స్టోర్ ప్రారంభం.. స్మార్ట్ టీవీలపై భారీగా తగ్గింపు కూడా..

రక్షాబంధన్ స్పెషల్: నేడే అమెజాన్ రాఖీ స్టోర్ ప్రారంభం.. స్మార్ట్ టీవీలపై భారీగా తగ్గింపు కూడా..

రక్షాబంధన్ పండుగ ప్రత్యేక సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా 'రాఖీ స్టోర్' ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టోర్ ప్రత్యేకంగా రాఖీ, ఫ్యాషన్, బ్యూటీ, స్మార్ట్‌ఫోన్స్, టీవీలు, గృహాలంకరణ, వంటగది ఉపకరణాలు, చాక్లెట్లు, అసెసోరిస్, పర్సనలైజేడ్ గిఫ్ట్ కార్డులు మరిన్ని కోసం రూపొందించారు. 

1 Min read
Author : Ashok Kumar
Published : Aug 17 2021, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

అమెజాన్  'రాఖీ స్టోర్' లో రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్, వన్‌ప్లస్ నార్డ్ ఎస్‌ఈ 5జిపై కూడా కస్టమర్‌లు  అద్భుతమైన ఆఫర్‌లను పొందవచ్చు. కస్టమర్‌లు పర్సనలైజేడ్ హంపర్స్ & కాంబోలు, ట్రెడిషనల్ & డిజైనర్ రాఖీలు, గిఫ్ట్ కార్డులు, గ్రూమింగ్ ఉత్పత్తులు, హ్యాండ్‌బ్యాగులు, ఫ్రాగ్రన్సెస్, వాచీలు, దుస్తులు, మ్యూజిక్ పరికరాలు, కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఫుట్‌వేర్, బొమ్మలు & బోర్డ్ గేమ్స్,  అసోర్టెడ్ చాక్లెట్‌లు వంటి  ఎన్నో వాటి నుండి ఎంచుకోవచ్చు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఈ అమెజాన్ స్టోర్ నుండి రోలి/రైస్‌తో రాఖీ బీని కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా అమెజాన్ షాపింగ్ యాప్ (ఆండ్రాయిడ్ మాత్రమే) లో అలెక్సాతో మాట్లాడటం ద్వారా వినియోగదారులు 'రాఖీ స్టోర్' ని కూడా యాక్సెస్ చేయవచ్చు. అంతేకాకుండా వినియోగదారులు యాప్‌లోని మైక్ ఐకాన్‌పై నొక్కి  "అలెక్సా వాక్ టు రాఖీ స్టోర్‌" అని చెప్తే సరిపోతుంది.
 

33

వన్‌ప్లస్ నార్డ్ సి‌ఈ 5జి  6జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ వేరియంట్ అమెజాన్  రాఖీ స్టోర్‌లో హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ కార్డుపై రూ .1,000 తగ్గింపుతో అందిస్తున్నారు.  ఇంకా ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ కూడా అందుబాటులో ఉంది. అలాగే  స్మార్ట్ టీవీలపై 40 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ ఆప్షన్  కూడా అందుబాటులో ఉంది.
ఎకో డాట్ (థర్డ్ జనరేషన్) అండ్ ఫైర్ టీవీ స్టిక్ (థర్డ్ జనరేషన్) వంటి ఇతర ఉత్పత్తులు కూడా డిస్కౌంట్‌లతో అందిస్తున్నారు.
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image2
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved