ఇండియాలో త్వరలోనే కొత్త పేరుతో పబ్‌జి గేమ్ రిలాంచ్.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

First Published May 4, 2021, 3:50 PM IST

గత ఏడాది సెప్టెంబరులో భారత ప్రభుత్వం  పబ్-జి మొబైల్‌తో సహా 180 పైగా  గేమ్స్, యాప్స్  నిషేధించిన సంగతి మీకు తెలిసిందే. అయితే అప్పటి నుండి పబ్-జి మొబైల్ భారతదేశానికి  తిరిగి రాబోతుందనే  చర్చలు జరుగుతున్నాయి.