MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Technology
• టిక్‌టాక్, వీచాట్‌ లపై నిషేధం ఎత్తివేత.. వాటిపై మళ్ళీ పరిశోధించాలని ప్రెసిడెంట్ ఆదేశం..

టిక్‌టాక్, వీచాట్‌ లపై నిషేధం ఎత్తివేత.. వాటిపై మళ్ళీ పరిశోధించాలని ప్రెసిడెంట్ ఆదేశం..

అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్ట్ ట్రంప్ పాలనలో విధించిన టిక్‌టాక్, వీచాట్‌పై నిషేధాన్ని అమెరికా నూతన అధ్యక్షుడు జో బిడెన్ రద్దు చేశారు.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Jun 10 2021, 01:47 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

బుధవారం జో బిడెన్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తూ జాతీయ భద్రతకు, అమెరికన్ డేటా గోప్యతకు హాని కలిగించే విదేశీ సంబంధాలున్న యాప్స్ ని పరిశోధించాలని వాణిజ్య కార్యదర్శిని ఆదేశించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ యు.ఎస్ యాప్ స్టోర్స్ నుండి విచాట్, టిక్ టోక్, అలిపేతో సహ 8 ఇతర కమ్యూనికేషన్ ఆండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ సాఫ్ట్‌వేర్ యాప్స్ ని నిషేదించారు. అలాగే యు.ఎస్‌లో ఈ యాప్స్ పనిచేయకుండా నిరోధించడానికి చర్యలు తీసుకుంది.

38

అయితే తాజాగా జో బిడెన్ ఆర్డర్ జాతీయ భద్రతా ప్రమాదాలను నిర్ణయించడానికి కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తుంది. వుహాన్ ల్యాబ్ నుండి కరోనావైరస్ లీక్ అయినట్లు సమాచారంపై  చైనాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడానికి జో  బిడెన్ ప్రయత్నిస్తున్నాడు.

48

జో బిడెన్  ఈ ఆర్డర్  ఆర్ధిక లావాదేవీల జాతీయ భద్రతా నష్టాలను నిర్ణయించడానికి ఒక కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది.

"బహిరంగ, పరస్పర, నమ్మదగిన, సురక్షితమైన ఇంటర్నెట్‌ను ప్రోత్సహించడానికి ఇంకా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో మానవ హక్కులను పరిరక్షించడానికి అలాగే శక్తివంతమైన ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి అడ్మిన్నిస్ట్రేషన్ కట్టుబడి ఉంది" అని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి బుధవారం చెప్పారు.

58

యు.ఎస్ వినియోగదారుల డేటాను విదేశీ అడ్వర్సరీస్ సేకరించడం, అమ్మడం లేదా బదిలీ చేయకుండా రక్షించడానికి సిఫారసులను రూపొందించడానికి వాణిజ్య విభాగం ఇంకా ఇతర ఏజెన్సీలు కలిసి పనిచేయాలని బుధవారం ఆదేశించింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి భవిష్యత్ కార్యనిర్వాహక చర్యలు లేదా చట్టాల కోసం వాణిజ్య విభాగం సిఫార్సు చేస్తుందని భావిస్తున్నారు.

68

ఈ  ఆర్డర్ చైనా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి బిడెన్ పరిపాలన నుండి వచ్చిన తాజా చర్య. చైనా మిలటరీతో సంబంధాలున్న ఆరోపణలతో చైనా కంపెనీల్లో అమెరికా పెట్టుబడులపై ట్రంప్ శకం నిషేధాన్ని విస్తరించే ప్రత్యేక ఉత్తర్వుపై గత వారం బిడెన్ సంతకం చేశారు. హాంగ్ కాంగ్‌లోని ముస్లిం మైనారిటీలు మరియు ప్రభుత్వ అసమ్మతివాదులకు వ్యతిరేకంగా ఉపయోగించిన నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించడం మరియు అమలు చేయడం వంటి 59 కంపెనీలను పెట్టుబడికి నిరోధించాలని ఈ ఉత్తర్వులో పేర్కొంది.

78

7 దేశాల గ్రూప్, నాటో, యూరోపియన్ యూనియన్ తో సమావేశం కావడానికి జో బిడెన్ తన మొదటి పర్యటనలో  చైనాపై అదనపు చర్యలు ఆశించే అవకాశం ఉందని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి బుధవారం చెప్పారు.

88

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Recommended image2
Trending Websites : 80s ఫోటోస్ ట్రెండ్ ఏముంది గురూ.. అంతకు మించిన కిక్కిచ్చే టాప్ 3 వెబ్‌సైట్స్, ట్రై చేయండి
Recommended image3
Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved