తక్కువ ధరకే లేటెస్ట్ ఫీచర్లతో పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు ఇవే..

First Published Feb 2, 2021, 2:28 PM IST

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో ఇండియా ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ పోకో ఎం3ని భారత్‌లో విడుదల చేసింది. పెద్ద డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో ఎం3 వచ్చేసింది. తక్కువ ధరకే మంచి కెమెరాతో ఎక్కువ ర్యామ్, స్టోరేజ్ ఉన్న ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టారు. ఫోన్  ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ...