MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• కరోనా వ్యాక్సిన్ పై ఫీడ్‌బ్యాక్ కోసం మీకు కాల్స్ వస్తున్నాయా.. జాగ్రత్త లేదంటే..?

కరోనా వ్యాక్సిన్ పై ఫీడ్‌బ్యాక్ కోసం మీకు కాల్స్ వస్తున్నాయా.. జాగ్రత్త లేదంటే..?

కరోనా వ్యాక్సిన్‌పై రకరకాల వాదనలు, పుకార్లు సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా వైరల్ అవుతున్నాయి. కరోనా వ్యాప్తి, నివారణ విషయంలో  వైద్యుడితో సంప్రదించకుండా డాక్టర్ పేరిట చాలా మెసేజులు ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించి ఇప్పుడు ఒక మెసేజ్ వైరల్ అవుతోంది.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : May 31 2021, 04:29 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఇందులో  వ్యాక్సిన్ పొందిన తరువాత ఒక మొబైల్ నంబర్ నుండి ఫీడ్‌బ్యాక్ కాల్ వస్తుంది అని ఉంది. ఈ మెసేజ్ గురించి మైగోవ్ (my.gov) ప్రజలను హెచ్చరించింది. మైగోవ్  వెబ్‌సైట్‌లోని మిత్ బస్టర్స్ అని పిలువబడే ఒక విభాగం దీనిని పై హెచ్చరించింది.

ఇందులో  వ్యాక్సిన్ పొందిన తరువాత ఒక మొబైల్ నంబర్ నుండి ఫీడ్‌బ్యాక్ కాల్ వస్తుంది అని ఉంది. ఈ మెసేజ్ గురించి మైగోవ్ (my.gov) ప్రజలను హెచ్చరించింది. మైగోవ్  వెబ్‌సైట్‌లోని మిత్-బస్టర్స్ అని పిలువబడే ఒక విభాగం దీనిని పై హెచ్చరించింది.

25

అయితే ఈ విభాగంలో ప్రభుత్వం నకిలీ వాదనలు, పుకార్ల గురించి ప్రజలకు తెలియజేస్తుంది. ఈ విభాగంలో వ్యాక్సిన్ పొందిన తరువాత ఫీడ్‌బ్యాక్ సంబంధించిన కాల్స్ గురించి కూడా ఉంది. మైగోవ్  మిత్-బస్టర్స్ లో ప్రజల నుండి ఫీడ్‌బ్యాక్ ప్రభుత్వం  కాల్స్ చేయదని తెలిపింది.

35

ఈ మెసేజులో వ్యాక్సిన్ తీసుకున్న తరువాత, ప్రభుత్వం నుండి ఫీడ్‌బ్యాక్ కోసం + 91-2250041114 నంబర్ నుండి కాల్ వస్తుంది అని ఉంది. అయితే అలాంటి కాల్స్ మోసపోరితమైనవి కావొచ్చు అని ప్రభుత్వం తెలిపింది. కాబట్టి అలాంటి కాల్స్ నుండి దూరంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని సూచించింది.

45

కరోనా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయకండి
హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న సైబర్ దోస్త్ అనే సంస్థ ట్వీట్  ద్వారా దీని గురించి ప్రజలను హెచ్చరించింది. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లో పేరు, వయస్సు, లింగం, తదుపరి డోస్ తేదీతో సహా ఇతర సమాచారం ఉంటుందని సైబర్ దోస్త్ ట్వీట్ చేసింది.

55

ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మిమ్మల్ని మోసం చేయడానికి మీ సమాచారాన్ని సైబర్ దుండగులు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి  కరోనా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు అని తెలిపింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
YouTube : యూట్యూబ్ యూజర్లకు గట్టి షాక్.. కొత్త రూల్ చూస్తే తల బాదుకోవాల్సిందే !
Recommended image2
iphone: ఆపిల్ ఉత్పత్తులు iphone , ipad లలో i అంటే ఏమిటో తెలుసా?
Recommended image3
AI అతిగా వాడుతున్నారా? జ్ఞాపకశక్తి మటాష్.. మీ మెదడుకు ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved