MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
• Home
• Technology
• కోవిడ్ 19: ఆక్సిమీటర్ కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేదంటే ప్రమాదం జరగవచ్చు..

కోవిడ్ 19: ఆక్సిమీటర్ కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేదంటే ప్రమాదం జరగవచ్చు..

దేశంలో కరోనా వైరస్ కొత్త కేసులు ప్రతిరోజు పెరుగుతున్న  నేపధ్యంలో హెల్త్ చెక్ అప్ డివైజెస్ డిమాండ్ కూడా భారీగా పెరిగింది. వీటిలో పల్స్ ఆక్సిమీటర్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇంతకుముందు పల్స్ ఆక్సిమీటర్ ఒక ఆసుపత్రి డివైజ్ గా మాత్రమే పరిగణించబడేది, కానీ ఇప్పుడు ఇది ఒక ముఖ్యమైన హోమ్ గాడ్జెట్‌గా మారింది.

1 Min read
Author : Ashok Kumar
Published : May 08 2021, 02:30 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ప్రస్తుతం చాలా రకాల ఆక్సిమీటర్లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రజలు అందుబాటులో ఉన్న ఆక్సిమీటర్లను కొనుగోలు చేస్తున్నారు, కానీ మార్కెట్లో చాలా నకిలీ ఆక్సిమీటర్లు కూడా  ఉన్నాయని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది, వాటిని కొనుగోలు చేయడం లేదా ఉపయోగించడం మీకు ప్రమాదకరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆక్సిమీటర్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అయితే  ఆక్సిమీటర్ ఎందుకు ఉపయోగిస్తారంటే బ్లడ్ ఆక్సిజన్(ఎస్‌పిఓ2) గురించి సమాచారం తెలుసుకోవడానికి. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం ...

36

మొదట మార్కెట్లో ఎలాంటి ఆక్సిమీటర్లు ఉన్నాయో తెలుసుకోవాలి. అయితే వీటిలో ఫింగర్‌టిప్ పల్స్ ఆక్సిమీటర్, హ్యాండ్‌హెల్డ్, ఫెమోరల్ పల్స్ ఆక్సిమీటర్‌తో సహా మొత్తం  మూడు రకాల ఆక్సిమీటర్లు ఉన్నాయి.

ఫింగర్‌టిప్ పల్స్ ఆక్సిమీటర్ గృహ వినియోగానికి చాలా మంచిది. ఫింగర్‌టిప్ పల్స్ ఆక్సిమీటర్‌ను రూ.700 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.

46

ఆక్సిమీటర్ కొనుగోలు చేసేటప్పుడు, దాని ఆక్యురసీ పై శ్రద్ధ చూపించాలి. మీరు ఏదైనా దుకాణం నుండి కొనుగోలు చేస్తుంటే ముందుగా చెక్ చేయండి ఇంకా ఆన్‌లైన్ లో ధాని ధర,  రివ్యూ, బ్రాండ్‌ గురించి తెలుసుకోండి

ఆక్సిమీటర్లలో నాణ్యత కోసం ఎఫ్‌డి‌ఏ, ఆర్‌ఓ‌హెచ్‌ఎస్, సి‌ఈ వంటి సర్టిఫికేషన్ అందుబాటులో ఉన్నాయి. వీటి కారణంగా డివైజ్ ఆక్యురసీ, నాణ్యతను నమ్మవచ్చు.

56

ఆక్సిమీటర్  డిస్ ప్లే పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. డిస్ ప్లే శుభ్రంగా, స్పష్టంగా ఉండాలి. లో బ్యాటరీ ఇండికేషన్, ఆడియో-విజువల్ అలారం వంటి ఫీచర్స్  ఆక్సిమీటర్‌లో అందుబాటులో ఉన్నాయి.

66

ఆక్సిమీటర్‌ను ఎలా ఉపయోగించాలీ
ఆక్సిమీటర్ సహాయంతో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ని ప్రతి పదినిమిషాల ఒకసారి  చెక్ చేయవచ్చు. కింద  పడుకున్నప్పుడు ఆక్సిమీటర్ వాడకండి. నిటారుగా కూర్చుని అరచేతిని గుండె ఎత్తులో ఉంచడం ద్వారా దీనిని ఉపయోగించడం మంచిది. చూపుడు వేలు ముందు ఆక్సిమీటర్ ఉంచాలి. ఆక్సిమీటర్ ఉపయోగిస్తున్నప్పుడు కదలకండి. మొదటి కాకుండా పదినిమిషాల తదుపరి చూపించే రీడింగులపై ఆధారపడవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Apple iPhone 18 Pro: ఆపిల్ హిస్టరీలోనే బిగ్ ఛేంజ్.. ఐఫోన్ 18 ప్రోతో పాటు తొలి ఐఫోన్ ఆల్ట్రా.. కెమెరా చూస్తే మైండ్ బ్లాకే
Recommended image2
Jio : గ్లోబల్ దిగ్గజాలు గూగుల్, మెటా లకే సాధ్యంకానిది.. మన జియోకి ఎలా సాధ్యమయ్యింది?
Recommended image3
మీ పాత కంప్యూట‌ర్‌ను కొత్త‌గా మార్చే జియోపీసీ.. అస‌లేంటిది.? ఎలా ప‌నిచేస్తుంది.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved