MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• బడ్జెట్ ధరకే 128జి‌బి స్టోరేజ్ తో ఒప్పో ఏ15ఎస్ అప్ గ్రేడ్ వెర్షన్ స్మార్ట్ ఫోన్.. నేడే లాంచ్..

బడ్జెట్ ధరకే 128జి‌బి స్టోరేజ్ తో ఒప్పో ఏ15ఎస్ అప్ గ్రేడ్ వెర్షన్ స్మార్ట్ ఫోన్.. నేడే లాంచ్..

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్  ఒప్పో ఏ15ఎస్   ఫస్ట్ ఇంప్రెషన్  ను గత సంవత్సరం భారతదేశంలో లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఒప్పో ఏ15ఎస్ లో సింగిల్ వేరియంట్ 4జి‌బి  ర్యామ్, 64జి‌బి  స్టోరేజ్‌  మాత్రమే ఉండేది, అయితే కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్‌  కొత్త వేరియంట్ 4జి‌బి  ర్యామ్, 128 జి‌బి  స్టోరేజ్‌లో విడుదల చేసింది. ఒప్పో  ఏ15ఎస్   అనేది ఒప్పో  ఏ15కి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 3 డి కర్వ్డ్ బాడీతో వస్తుంది

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Feb 05 2021, 05:51 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

ఒప్పో  ఏ15ఎస్  ధర
ఒప్పో  ఏ15ఎస్ ని అమెజాన్ ఇండియా, రిటైల్ స్టోర్స్ లో డైనమిక్ బ్లాక్, ఫ్యాన్సీ వైట్, రాంబో సిల్వర్ కలర్ వేరియంట్లలో  అందుబాటులో ఉంటుంది. ఫోన్  మొదటి వేరియంట్  4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ధర రూ .11,490. అలాగే 4 జిబి ర్యామ్‌,  128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ .12,490. కొత్త వేరియంట్ డైనమిక్ బ్లాక్, ఫాన్సీ వైట్‌లో లభిస్తుంది.

24

ఒప్పో  ఏ15ఎస్ స్పెసిఫికేషన్లు
ఒప్పో  నుండి వస్తున్న ఈ కొత్త ఫోన్ 6.52-అంగుళాల హెచ్‌డి ప్లస్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఆధారిత కలర్‌ ఓఎస్ 7.2 అందించారు. అంతే కాకుండా, ఫోన్ లో  డార్క్ మోడ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో పి 35 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.

34

ఒప్పో ఏ15ఎస్ కెమెరా కెమెరా గురించి చెప్పాలంటే ఒప్పో ఏ15ఎస్ లో ఏ‌ఐ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రధాన లెన్స్ కెమెరా 13 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ కెమెరా  2 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ కెమెరా 2 మెగాపిక్సెల్స్,  డెప్త్ సెన్సార్ కెమెరా ఉంది. నైట్ మోడ్, టైమ్‌లాప్స్, స్లో మోషన్ వంటి అనేక ఫీచర్లు కూడా కెమెరాతో వస్తాయి. సెల్ఫీల కోసం, ఒప్పో ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ లెన్స్ కెమెరా ఇచ్చింది.

44

ఒప్పో ఏ15ఎస్ బ్యాటరీ
ఈ ఫోన్‌లో 4230 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అలాగే కనెక్టివిటీ కోసం వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్, హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ సిమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ రోజుల్లో వచ్చే  ఫోన్‌లకు  యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌ను అందిస్తున్నారు  కాని ఒప్పో ఈ ఫోన్ కి మైక్రో-యుఎస్‌బి పోర్ట్‌ను ఇచ్చింది. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండదు. ఫోన్‌తో పాటు బాక్స్‌లో అడాప్టర్, కేబుల్,  పౌచ్ వస్తాయి. ఫోన్‌లో ట్రిపుల్ కార్డ్ స్లాట్ ఉంటుంది, అంటే మీరు ఒకేసారి రెండు సిమ్ కార్డులతో పాటు ఒక మెమరీ కార్డును ఉపయోగించవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Internet Speed : ఇంటర్నెట్ స్పీడ్‌లో టాప్ దేశాలివే.. ఇండియా సగటు నెట్ స్పీడ్, ర్యాంక్ ఎంత?
Recommended image2
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Recommended image3
Artificial Intelligence: ఇలానే విజృంభిస్తే.. ఈ ఉద్యోగాలు చేసేవాళ్లు ఆస్తులు అమ్ముకోవాల్సిందే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved