ఒప్పో నుండి మరో కొత్త ఎయిర్ బడ్స్, స్మార్ట్ బ్యాండ్ లాంచ్.. 10నిమిషాల చార్జ్ తో 8గంటల బ్యాకప్..

First Published May 7, 2021, 6:37 PM IST

చైనా కన్యుమార్ ఎలక్ట్రానిక్స్  బ్రాండ్ ఒప్పో  ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఒప్పో ఎన్‌కో ఎయిర్ అలాగే ఒప్పో బ్యాండ్ వైటాలిటీ ఎడిషన్ స్మార్ట్ బ్యాండ్‌ను విడుదల చేసింది. ఈ రెండు డివైజెస్ ని ఒప్పో కె9 5జి అండ్ ఒప్పో కె9 స్మార్ట్ టివిలతో లాంచ్ చేశారు.