ఒప్పో స్మార్ట్ ఫోన్స్ పై ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ ఆఫర్.. కొద్దిరోజులే అవకాశం..

First Published May 4, 2021, 11:51 AM IST

చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్  సంస్థ ఒప్పో ఇండియా  తాజాగా ఒప్పో ఎ53 ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పో ఎ53ని 2020లో రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్ ని  ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.