MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Free ChatGPT Plus : ఇక చాట్ జిపిటి ప్లస్ కూడా ఫ్రీ.. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే..

Free ChatGPT Plus : ఇక చాట్ జిపిటి ప్లస్ కూడా ఫ్రీ.. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే..

Free ChatGPT Plus : చాట్‌జీపీటీ ప్లస్ సేవలను ఏడాది పాటు ఉచితంగా వాడుకునే అవకాశాన్ని ఓపెన్ఏఐ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ రాదు. ఎవరు అప్లై చేసుకోవచ్చు? దానికి ఎలాంటి అర్హతలు కావాలి? అనే వివరాలు చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 18 2026, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏడాది పాటు ఫ్రీ ChatGPT Plus
Image Credit : Gemini AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

ఏడాది పాటు ఫ్రీ ChatGPT Plus

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తోంది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఏఐ వాడుతున్నారు… చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్నింటికోసం దీనిపైనే ఆధారపడుతున్నారు. కొన్ని సంస్థలు ఏఐ ని ఉచితంగా అందిస్తున్నాయి… కానీ స్పెషల్ సర్విసెస్ కోసం కొంత డబ్బు వసూలుచేస్తాయి.

అయితే నెలనెలా డబ్బులుకట్టి వాడే చాట్‌జీపీటీ ప్లస్ (ChatGPT Plus) సేవలు ఏడాది పాటు ఉచితంగా వస్తే ఎలా ఉంటుంది? ముఖ్యంగా పరిశోధనల్లో ఉండేవాళ్ల కోసం ఓపెన్ఏఐ (OpenAI) ఈ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇండియాలోనూ అందుబాటులోకి తెచ్చిన 'ChatGPT for Academic Researchers' ప్రోగ్రామ్ కింద అర్హులైన రీసెర్చర్లకు 12 నెలల పాటు ఉచిత యాక్సెస్ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 50,000 కొత్త గ్రాంట్లను ఇవ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా గరిష్ఠంగా రెండు లక్షల మంది పరిశోధకులకు సర్వీస్ అందించాలన్నది టార్గెట్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒకేసారి ముగ్గురికి ఆఫర్
Image Credit : Getty

ఒకేసారి ముగ్గురికి ఆఫర్

ఈ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యే ప్రతి రీసెర్చ్ గ్రూప్‌కీ మూడు చాట్‌జీపీటీ ప్లస్ అకౌంట్స్ ఇస్తారు. అంటే అప్లై చేసిన ప్రధాన వ్యక్తితో పాటు, తనతో పనిచేసే మరో ఇద్దరు కూడా ఈ సేవలు వాడుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన రీసెర్చ్ వర్క్‌స్పేస్ క్రియేట్ చేస్తారు. సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ల కోసం వెతకడం, కొత్త ఐడియాలను డెవలప్ చేసి టెస్ట్ చేయడం, డేటా ఎనలైజ్ చేయడం, కంప్యూటర్ కోడ్స్ రాయడం, రీసెర్చ్ పేపర్లు, ఫండ్స్ అప్లికేషన్లు రెడీ చేయడం లాంటి పనుల్లో చాట్‌జీపీటీ భలే ఉపయోగపడుతుంది.

35
అందరికీ ఫ్రీ కాదు..
Image Credit : Gemini AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

అందరికీ ఫ్రీ కాదు..

ఈ ఆఫర్ కావాలనుకున్నవాళ్లంతా డైరెక్ట్‌గా అప్లై చేయడానికి కుదరదు. గుర్తింపు పొందిన విద్యాసంస్థలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా లేదా పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేస్తూ ఉండాలి. బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ అండ్ మెటీరియల్స్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ లాంటి రంగాల్లో రీసెర్చ్ చేసేవాళ్లకే ఈ అవకాశం. పైగా గత మూడేళ్లలో సంబంధిత సబ్జెక్టులో రీసెర్చ్ పేపర్ కూడా పబ్లిష్ చేసి ఉండాలి. అర్హతలు ఉన్నంత మాత్రాన ఎంపికవుతారన్న గ్యారంటీ లేదు సుమా!

45
50,000 మందికే ఛాన్స్
Image Credit : Getty

50,000 మందికే ఛాన్స్

OpenAI అఫీషియల్ గ్లోబల్ అనౌన్స్‌మెంట్ ప్రకారం.. తర్వాతి రౌండ్ అప్లికేషన్లు నవంబర్ 23 నుంచి మొదలవుతాయి. అర్హతలున్న తొలి 50,000 అప్లికేషన్లకే ముందుగా ప్రాధాన్యం ఇస్తారు. అయితే నవంబర్ 30 నుంచి అప్లికేషన్లు మొదలవుతాయని కొన్ని జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. కాబట్టి మన ఇండియా వాళ్లు అఫీషియల్ అప్లికేషన్ పేజీలో డేట్‌ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సెలెక్ట్ అయిన గ్రూప్‌లకు 12 నెలల పాటు ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్ యాక్సెస్ దొరుకుతుంది.

55
పరిశోధకులకు ఇంకా ఏంటి లాభం?
Image Credit : Getty

పరిశోధకులకు ఇంకా ఏంటి లాభం?

ఈ ప్రోగ్రామ్‌లో షేర్ చేసే డేటాను డీఫాల్ట్‌గా OpenAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ట్రైనింగ్ కోసం వాడమని కంపెనీ చెప్పింది. అంతేకాదు రీసెర్చ్ పనుల్లో చాట్‌జీపీటీని ఎలా వాడాలో ట్రెయినింగ్, గైడెన్స్ కూడా ఇస్తారు.

అయితే ఇది పర్సనల్ చాట్‌జీపీటీ అకౌంట్‌ను అప్‌గ్రేడ్ చేసే ఆఫర్ కాదు. దీనికోసం ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ వర్క్‌స్పేస్ తయారు చేస్తారు. ఆ వర్క్‌స్పేస్‌లోని డేటాను మేనేజ్ చేసే పవర్ అడ్మిన్ల చేతిలో ఉంటుంది. కాబట్టి అప్లై చేసేముందే అర్హతలు, డేటా సేఫ్టీ, ప్రోగ్రామ్ రూల్స్‌ని పూర్తిగా చదువుకోవడం చాలా ముఖ్యం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
 
3rd ODI • AUS vs ENG 2026
Live
AUSAUS
(14.0 ov)64/3
ENGENG
328
AUS need 265 runs in 216 balls
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
(79.4 ov)271/8
SLSL
98
Day 2 - Session 2
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Budget Smartphones: ఏ వయసు వారికైనా సరే బెస్ట్ అండ్ బడ్జెట్ లో దొరికే స్మార్ట్ ఫోన్స్..ఓ లుక్కేయండి
Recommended image2
Redmi Note: ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీ..బడ్జెట్ ధరలో షియోమీ కొత్త ఫోన్
Recommended image3
Best Smart Watch : 10 రోజుల బ్యాటరీ లైఫ్, 100+ స్పోర్ట్స్ మోడ్స్.. ఈ వాచ్ చాలా స్మార్ట్ గురూ..!
Related Stories
Recommended image1
ChatGPT: చాట్‌జీపీటీని 5 ప్రశ్నలు అడుగుతున్నారా? మీ లైఫ్ రిస్క్‌లో ఉన్నట్టే !
Recommended image2
ChatGPT: చాట్ జీపీటీ మ‌రో అరాచ‌కం.. డిసెంబ‌ర్ నుంచి పెద్ద‌ల కోసం ప్రత్యేక కంటెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved