ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు హెచ్చరిక : అలాంటి కాల్స్, మెసేజెస్ వస్తే వెంటనే ఫిర్యాదు చేయండి: గోపాల్ విట్టల్

First Published May 21, 2021, 6:25 PM IST

కరోనా వ్యాప్తి  విజృంభణ నేపథ్యంలో ఆన్‌లైన్‌ లావాదేవీలు గణనీయంగా పెరగడంతో పాటు  సైబర్ మోసాల కేసులు కూడా పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల ద్వారా ప్రజలు సైబర్ మోసాలకి గురవుతున్నారు. ఇదిలా ఉండగా సైబర్ మోసాల గురించి ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ వినియోగదారులను అప్రమత్తం చేశారు.