MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • దీపావళి ఫెస్టివల్ హాట్ సేల్ ఆఫర్! వన్ ప్లస్ మొబైల్స్ పై నమ్మలేని డిస్కౌంట్.. కొద్దిరోజులు మాత్రమే..

దీపావళి ఫెస్టివల్ హాట్ సేల్ ఆఫర్! వన్ ప్లస్ మొబైల్స్ పై నమ్మలేని డిస్కౌంట్.. కొద్దిరోజులు మాత్రమే..

ఇండియాలో ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో బిగ్ బిలియన్ డేస్ డిస్కౌంట్ సేల్ అక్టోబర్ 8 నుండి 15 వరకు నిర్వహించనుంది. అమెజాన్ కూడా అక్టోబర్ 8 నుంచి 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ తీసుకురానుంది. మొబైల్ సేల్స్ లో అగ్రగామిగా ఉన్న OnePlus, OnePlus దీపావళి 2023 సేల్ పేరుతో ప్రత్యేక దీపావళి డిస్కౌంట్స్  విడుదల చేసింది. మీరు OnePlus అఫీషియల్ మొబైల్ యాప్ ద్వారా కొంటె  18 నెలల వరకు ఈఎంఐ అప్షన్ ఉంటుంది.  

1 Min read
Author : Ashok Kumar
| Updated : Oct 03 2023, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

OnePlus 11 5G
OnePlus 11 5G ధర రూ.56,999కి రిటైల్ అవుతుంది, మీరు మొబైల్ బ్యాంకింగ్ ఆఫర్స్ ఉపయోగించి కొంటే రూ.49,999కి  లభిస్తుంది. దీని ద్వారా 7 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. కూపన్‌తో మీరు రూ.4000 ఎక్కువగా ఆదా చేసుకోవచ్చు. బడ్స్ Z2 TWS ఇయర్‌ఫోన్‌ను ఉచితంగా పొందే అవకాశం కూడా ఉంది.

అదేవిధంగా మీరు బ్యాంక్ ఆఫర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే OnePlus Nord CE 3 Lite 5G ధర రూ.17,499, OnePlus Nord 3 5G  స్మార్ట్‌ఫోన్ ధర రూ.28,999. , OnePlus Nord CE 3 5G ధర రూ.22,999కి  కొనొచ్చు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

OnePlus బడ్స్ ప్రో 2 TWS

దీనికి సంబంధించి గత మార్చిలో విడుదల చేసిన OnePlus Buds Pro 2 TWS ఇయర్‌ఫోన్ రూ.7,999కి అందుబాటులో ఉంటుంది. OnePlus Nord Buds 2 TWS ఇయర్‌బడ్స్ రూ.2,299కి అందుబాటులో ఉంటాయి. వైర్డ్ ఇయర్‌ఫోన్‌ల విషయానికొస్తే OnePlus Bullets Wireless Z2 ధర రూ. 1,349 కాగా, OnePlus Nord Wired Earphone ధర రూ. 599.

34

OnePlus Pad కంపెనీ ఫస్ట్ Android టాబ్లెట్ రూ. 36,999కి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా, OnePlus అక్టోబర్ 6న OnePlus Pad Go అనే కొత్త టాబ్లెట్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే దీని ధర ఇతర  వివరాలను మాత్రం వెల్లడించలేదు.
 

44

స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ అండ్ స్మార్ట్ టీవీ కూడా బ్యాంక్ ఆఫర్‌తో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. OnePlus Nord వాచ్ దీపావళి సేల్‌లో రూ. 4,999కే లభిస్తుంది. OnePlus TV 65 Q2 Pro స్మార్ట్ టీవీ రూ. 99,999కి బదులు రూ. 5000 డిస్కౌంట్ తో రూ.94,999కి అందుబాటులో ఉంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved