MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • వన్ ప్లస్ కొత్త సిరీస్ వచ్చేస్తోంది.. 50 ఎం‌పి కెమెరాతో టీజర్.. లాంచ్ ఎప్పుడంటే ?

వన్ ప్లస్ కొత్త సిరీస్ వచ్చేస్తోంది.. 50 ఎం‌పి కెమెరాతో టీజర్.. లాంచ్ ఎప్పుడంటే ?

చైనీస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) కొత్త సిరీస్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ వన్ ప్లస్ 10  సిరీస్(oneplus 10 series) గీక్‌బెంచ్ సైట్‌లో కనిపించింది. ఇప్పుడు వన్ ప్లస్10 ప్రో  టీజర్ వెలువడింది.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jan 01 2022, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అయితే ఫోన్‌లోని ప్రతి భాగాన్ని టీజర్ వీడియోలో చూడవచ్చు. టీజర్ వీడియో అధికారికంగా ధృవీకరించనప్పటికీ, ఫోన్ డిజైన్‌ను వీడియోలో చూడవచ్చు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

వన్ ప్లస్ 10 ప్రోకి సంబంధించి ఈ ఫోన్‌కు పెద్ద కెమెరా మాడ్యూల్ లభిస్తుందని చూడొచ్చు. కెమెరాకు హాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్ కూడా ఉంది. పాత సిరీస్‌లో కూడా కంపెనీ హాసెల్‌బ్లేడ్‌తో భాగస్వామ్యం ఉంది. వన్ ప్లస్ 10 ప్రొ కొన్ని రోజుల క్రితం Geekbenchలో కనిపించింది.

35

టిప్‌స్టర్ మయాంక్ కుమార్ ఈ ఫోన్  టీజర్ వీడియోను షేర్ చేశారు, దీని ప్రకారం వన్‌ప్లస్ 10 ప్రోతో మూడు బ్యాక్ కెమెరాలు అందుబాటులో ఉంటాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్‌లుగా ఉంటుంది. ఫోన్  రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో, మూడవ లెన్స్ 50 మెగాపిక్సెల్ అంటే అల్ట్రా వైడ్ యాంగిల్‌గా ఉంటుంది.
 

45

టీజర్ వీడియో ప్రకారం ఫోన్ డిస్‌ప్లే పంచ్‌హోల్‌గా ఉంటుంది. సెల్ఫీ కెమెరా డిస్ ప్లే ఎడమ పై భాగంలో కనిపిస్తుంది, దీనికి 32 మెగాపిక్సెల్‌ అందించారు. వీడియోలో వన్ ప్లస్ 10 ప్రో  లాంచ్ తేదీ జనవరి 11గా పేర్కొన్నారు, అయితే  అధికారిక సమాచారం కంపెనీ ఇంకా ఇవ్వలేదు.

55

కొన్ని రోజుల క్రితం వన్ ప్లస్ 10 ప్రొలో స్నాప్ డ్రాగన్  8 జనరేషన్ ప్రాసెసర్ అందుబాటులో ఉంటుందని ఒక నివేదిక తెలిపింది. ఈ ప్రాసెసర్‌తో షియోమీ ఇటీవల షియోమీ 12 సిరీస్‌ను పరిచయం చేసింది. అంతేకాకుండా ఫోన్ 12జి‌బి ర్యామ్‌తో 256జి‌బి స్టోరేజ్ పొందుతుంది. వన్ ప్లస్ 10ప్రొలో 5000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందించనున్నారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad : రూ.1.45 లక్షల కోట్ల బిగ్ ప్రాజెక్టు.. ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్లాక్‌బస్టర్.. లోకల్ యువతకు పండగే
Recommended image2
WhatsApp Call Recording : ఈ సింపుల్ ట్రిక్స్ తో.. వాట్సాప్‌ కాల్స్ కూడా రికార్డ్ చేయొచ్చు
Recommended image3
Projector: రూ. 3 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. హైఎండ్ ఫీచ‌ర్ల‌తో స్మార్ట్ ప్రొజెక్ట‌ర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved