MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • మీరు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో మాట్లాడాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

మీరు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో మాట్లాడాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అలెక్సా  అమితాబ్ బచ్చన్ గత సంవత్సరం సెప్టెంబర్‌లో భాగస్వామ్యం చేసుకున్నారు. ఇప్పుడు అంటే  ఒక సంవత్సరం తరువాత అమెజాన్ అలెక్సాకు అమితాబ్ బచ్చన్ వాయిస్ అందించింది. అమెజాన్ అలెక్సా ఇప్పుడు బిగ్ బి వాయిస్‌లో మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.

1 Min read
Author : Ashok Kumar
Published : Aug 20 2021, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అమితాబ్ బచ్చన్ అమెజాన్ అలెక్సాకి తన స్వరాన్ని అందించిన దేశంలో మొట్టమొదటి సెలెబ్రిటి అయ్యాడు. అంతకుముందు 2019లో అలెక్సాకి  మొదటిసారిగా అమెరికాలోని సెలెబ్రిటి తన  స్వరాన్ని అందించారు  అతను ఎవరో కాదు  అమెరికన్ హీరో అండ్ నిర్మాత శామ్యూల్ ఎల్. జాక్సన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అలెక్సాపై అమితాబ్ బచ్చన్ వాయిస్‌ని ఎలా సెటప్ చేయాలి

అలెక్సాపై అమితాబ్ బచ్చన్ వాయిస్‌ని ఎలా సెటప్ చేయాలి

మొదటి విషయం ఏమిటంటే అలెక్సాపై అమితాబ్ బచ్చన్ వాయిస్ వినడానికి కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆన్యువల్ సబ్ స్క్రిప్షన్ ప్రారంభ ధర రూ 149, అయితే దీని అసలు ధర రూ 299. సెటప్ చేయడానికి మీరు "అలెక్సా, ఇంట్రోడ్యూస్ మీ టు అమితాబ్ బచ్చన్‌" అని అలెక్సాతో చెప్పాలి. ఆ తర్వాత మీరు పేమెంట్ చేయాలి తరువాత అలెక్సా స్పీకర్ అమితాబ్ బచ్చన్ వాయిస్‌లో మాట్లాడటం ప్రారంభిస్తుంది.

34

సెట్టింగ్‌లు పూర్తయిన తర్వాత మీరు అమిత్‌జీ అని చెప్పి అలెక్సాతో మాట్లాడవచ్చు. అమెజాన్ ప్రకారం మీరు అలెక్సా ద్వారా అమితాబ్ బచ్చన్‌తో నవ్వవచ్చు, జోక్ చేయవచ్చు ఇంకా కవితలను కూడా వినవచ్చు.

44

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone: భారీగా పడిపోయిన ఐఫోన్ ధర, ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే?
Recommended image2
CMF Clip Pro: నథింగ్ సీఎంఎఫ్ క్లిప్ ప్రో ఓపెన్ ఇయర్ బడ్స్ లాంచ్.. కేక పుట్టించే ఫీచర్లు!
Recommended image3
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved