ఇండియన్ మార్కెట్లోకి కొత్త టెక్నాలజి బ్రాండ్ ఎంట్రీ.. మే 25న ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఉత్పత్తులు లాంచ్..

First Published May 22, 2021, 1:10 PM IST

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ  నేడు రియల్‌మీ టెక్‌లైఫ్ ఎకోసిస్టమ్ కింద తొలి బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త బ్రాండ్ డి 25 మే 2021న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.