MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• సబ్బుతో ఉతికి, నీటితో కడిగి శుభ్రం చేయదగిన మోటరోలా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ చూసారా.. ధర ఎంతంటే ?

సబ్బుతో ఉతికి, నీటితో కడిగి శుభ్రం చేయదగిన మోటరోలా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ చూసారా.. ధర ఎంతంటే ?

లెనోవా యాజమాన్యంలోని మోటరోలా  ఒక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు ఈ ఫోన్ ని సబ్బుతో ఉతికి కడగవచ్చు ఇంకా సులభంగా శుభ్రం చేయవచ్చు. ఈ మోటరోలా ఫోన్ పేరు మోటరోలా డిఫై. మోటరోలా డిఫైకి ఐ‌పి68 రేటింగ్ లభించింది అంతేకాదు ఇది మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫైడ్ ఫోన్ కూడా.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jun 19 2021, 05:19 PM IST| Updated : Jun 19 2021, 05:20 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

మోటరోలా డిఫై ఫోన్ డ్యూయల్ సీల్డ్ హౌసింగ్‌తో వస్తుంది అంటే ఈ ఫోన్ 5 అడుగుల లోతైన నీటిలో పడిన కూడా 35 నిమిషాల పాటు ఉండగలదని మోటరోలా తెలిపింది. అంతేకాకుండా ఇసుక, దుమ్ము, ఉప్పు, తేమ కూడా ఈ ఫోన్‌కి హాని కలిగించవు. మోటరోలా డిఫై వైబ్రేషన్, డ్రాప్ టెస్టింగ్ కూడా చేయబడింది. 6 అడుగుల నుండి కింద పడిపోయిన తర్వాత కూడా ఈ ఫోన్ చెడిపోదు. మీరు ఈ ఫోన్‌ని సబ్బు లేదా తేలికపాటి క్రిమిసంహారక మందులతో కూడా కడగవచ్చు.

25

మోటరోలా డిఫై ధర, లభ్యత
మోటరోలా డిఫై ధర 329 యూరోలు అంటే సుమారు రూ .29,000. 4 జీబీ ర్యామ్ తో 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ లో మాత్రమే విక్రయించనున్నారు. దీన్ని బ్లాక్ అండ్ ఫోర్జెడ్ గ్రీన్ కలర్‌లో కొనుగోలు  చేయవచ్చు. ఈ ఫోన్‌తో రెండేళ్ల వారంటీ, సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. అయితే భారతదేశంలో ఈ ఫోన్ లభ్యత గురించి కంపెనీ సమాచారం వెల్లడించలేదు.

35

మోటరోలా డిఫైలో ఆండ్రాయిడ్ 10 ఓఎస్ అందించారు. దీనికి త్వరలో ఆండ్రాయిడ్ 11  అప్ డేట్ కూడా లభిస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఇచ్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్  డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వస్తుంది. అయితే  మెమరీ కార్డ్ సహాయంతో స్టోరేజ్ మరింత పెంచుకోవచ్చు.

45

మోటరోలా డిఫై కెమెరా
ఈ మోటరోలా ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. దీని ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్ తో ఎపర్చరు f/1.8, రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

55

మోటరోలా డిఫై బ్యాటరీ
ఈ ఫోన్ 20W టర్బోపవర్ ఛార్జీకి సపోర్ట్ ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. బ్యాటరీకి సంబంధించి 2 రోజుల బ్యాకప్ ఇస్తుందని తెలిపింది. కనెక్టివిటీ కోసం దీనికి యుఎస్‌బి టైప్-సి పోర్ట్, బ్లూటూత్ వి5, ఎన్‌ఎఫ్‌సి, వోఎల్‌టిఇ, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే
Recommended image2
మీ ఫోన్ లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే వాట్సాప్ హ్యాక్ అయినట్లే, ఈ టైమ్ లో ఏం చేయాలి?
Recommended image3
Realme C85 5G: అర గంట నీటిలో ఉన్నా ఈ ఫోన్‌కి ఏం కాదు.. ఇంత త‌క్కువ ధ‌ర‌లో ఈ ఫీచ‌ర్లేంటీ భ‌య్యా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved